BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 01 June 2026, 05:15 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

ఎన్టీఆర్ బరోసా పించను పంపిణి కారయక్రంలో జనసేన మరియు టీడీపీ,ఐటీడీపీ నాయకులు

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
01 Jun, 2026 - 05:15 PM
116 వీక్షణలు

జూన్ 01 తేదీ కావడం తో గౌరవ నీయులు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి మరియు ఏపీ ఉప ముఖ్యమంత్రి వర్యులూ మా నాయకులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు పుంగనూరు టౌన్ లోగల వార్డ్ 31 ఎన్టీఆర్ బరోసా పించను పంపిణి కారయక్రం లో జనసేన సీనియర్ నాయకులు మరియు టీడీపీ ఐటీడీపీ నాయకులు బి. కుమార్ పలుగొనడం జరిగింది. 

రాయల్ కుమార్ మాటలాడుతూ వృద్ధాప్య మరియు వితంతు పింఛన్ ,ఫిజికల్ హ్యాండీక్యాప్డ్ 

లబ్ధిదారులకు ప్రతి నెల 01 తేదీ అందజేయడమే కూటమి లక్ష్యం మరియు ఈనెల కొత్త పింఛన్ కోసుం దరఖాస్తు చేసుకునే వారు మరియు అర్హులు ఐన వారు తన దగ్గరికి వచ్చే అప్లికేషన్ ( దరఖాస్తు) చేసుకోవాలి అని తెలియచేశారు ….

జనసేన తరపున తాను అందరికీ అందుబాటులో ఉంటానని తెలిపారు.