BREAKING
నవంబర్‌ 15న ఏపీలో NMMS పరీక్ష ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు వెల్లంకి గ్రామంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా రోడ్డు పక్కనే పశువు కళేబరం : దుర్వాసనతో ప్రయాణికులకు అవస్థలు! రావులపాలెం గ్రామపంచాయతీలో ఏసీబీ తనిఖీలు గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం కేంద్ర కనీస వేతన సలహా బోర్డులో సీఐటీయు కు ప్రాతినిధ్యం కల్పించాలి మట్టి గణపతులనే ప్రతిష్టించాలని, పర్యావరణాన్ని కాపాడాలని హెచ్ఎండిఏ ఏఈఈ నితీష్ రెడ్డి పిలుపు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి నవంబర్‌ 15న ఏపీలో NMMS పరీక్ష ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు వెల్లంకి గ్రామంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా రోడ్డు పక్కనే పశువు కళేబరం : దుర్వాసనతో ప్రయాణికులకు అవస్థలు! రావులపాలెం గ్రామపంచాయతీలో ఏసీబీ తనిఖీలు గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం కేంద్ర కనీస వేతన సలహా బోర్డులో సీఐటీయు కు ప్రాతినిధ్యం కల్పించాలి మట్టి గణపతులనే ప్రతిష్టించాలని, పర్యావరణాన్ని కాపాడాలని హెచ్ఎండిఏ ఏఈఈ నితీష్ రెడ్డి పిలుపు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి
Date of Publish : 28 July 2026, 06:44 am
Posted by : రావిపాటి ప్రభాకరావు

గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
రావిపాటి ప్రభాకరావు చిలకలూరిపేట మండల ప్రతినిధి
28 Jul, 2026 - 06:44 AM
49 వీక్షణలు

గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు

చిలకలూరిపేట:అమరావతి ఛాంపియన్షిప్ 2026 నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ 2026 ఆటల పోటీలు గణపవరంలోని ఎస్ కే బి జడ్పీహెచ్ఎస్ పాఠశాల యందు ఘనంగా నిర్వహించడం జరిగినది 12 క్రీడా విభాగాలలో అండర్ 17 అండర్ 23 వ పురుషులు మరియు స్త్రీలు విభాగములు నిర్వహించడం జరిగినది దాదాపు 300 మంది క్రీడాకారులు పాల్గొనడం జరిగినది ఈ ఆటల పోటీలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో నాదెండ్ల ఎంఈఓ 2కృష్ణారెడ్డి గణపవరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఐ .కృష్ణ నాయక్ పల్నాడు జిల్లా డి ఎస్ డి ఓ నరసింహారెడ్డి ఏపీ పి ఈ టి మరియు ఎస్ ఏ పి ఈ కార్యదర్శి ఖాదర్ మస్తాన్ చిలకలూరిపేట పీడీ పీఈటి అధ్యక్షులు ఖాసింబుడే నియోజకవర్గ కోఆర్డినేటర్ ఎం.వి సుబ్బారావు స్టేడియం కోచ్ సైదారావు మరియు గ్రామ ప్రముఖులు నియోజకవర్గం వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు నియోజకవర్గం నుండి సెలెక్ట్ అయినా క్రీడాకారులు పల్నాడు జిల్లా స్థాయి పోటీలు పాల్గొనడం జరుగుతుంది.