BREAKING
thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● మర్రిగూడలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ thumb ● బ్లాక్ డేగా కాంగ్రెస్ నిరసన.. నారాయణపురంలో పార్టీ శ్రేణుల ఆందోళన thumb ● ఐదు నెలలుగా జీతాలు లేవు.. వెంటనే చెల్లించాలని వినతి thumb ● రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌ఓగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి thumb ● మార్కాపురం మున్సిపల్ చైర్మన్ పీఠంపై పి.ఎల్.పి. యాదవ్ ఆశలు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● మర్రిగూడలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ thumb ● బ్లాక్ డేగా కాంగ్రెస్ నిరసన.. నారాయణపురంలో పార్టీ శ్రేణుల ఆందోళన thumb ● ఐదు నెలలుగా జీతాలు లేవు.. వెంటనే చెల్లించాలని వినతి thumb ● రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌ఓగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి thumb ● మార్కాపురం మున్సిపల్ చైర్మన్ పీఠంపై పి.ఎల్.పి. యాదవ్ ఆశలు
Date of Publish : 18 August 2026, 07:19 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా వర్ల రామయ్య, దళవాయి రమాదేవి ఎంపిక

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Aug, 2026 - 07:19 PM
103 వీక్షణలు

గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా వర్ల రామయ్య, దళవాయి రమాదేవి ఎంపిక

ఎస్సీ కోటాలో వర్ల రామయ్య.. బీసీ కోటాలో దళవాయి రమాదేవికి అవకాశం

అమరావతి:

ఆంధ్రప్రదేశ్‌లో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఇద్దరి పేర్లు ఖరారయ్యాయి. తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం వర్ల రామయ్య, దళవాయి రమాదేవి పేర్లను ఎంపిక చేసింది.

సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యం ఇస్తూ ఎస్సీ వర్గం నుంచి వర్ల రామయ్యకు, బీసీ వర్గం నుంచి దళవాయి రమాదేవికి ప్రాతినిథ్యం కల్పించారు.

పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్న వర్ల రామయ్యకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించగా, బీసీ మహిళా నాయకురాలిగా గుర్తింపు పొందిన దళవాయి రమాదేవికి మరో స్థానాన్ని కేటాయించారు.

గవర్నర్ ఆమోదం అనంతరం ఎమ్మెల్సీల నియామక ప్రక్రియ పూర్తికానుంది.