BREAKING
thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం
Date of Publish : 26 August 2026, 06:15 pm
Posted by : ఈడూరి డేవిడ్

ఘనముగా జరిగిన 116వ మదర్ తెరిసా జన్మదిన వేడుక

తెలంగాణ
Reporter
ఈడూరి డేవిడ్ గోపాలపురం నియోజకవర్గ ప్రతినిధి
26 Aug, 2026 - 06:15 PM
70 వీక్షణలు

ఘనంగా జరిగిన 116వ మదర్ తెరిసా జన్మదిన వేడుక

తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం పల్లంట్ల  గ్రామంలో ఈరోజు షాలోమ్ సేవా సంస్థ మరియు పార్ట్ ఇండియా యు సి ఎం సంయుక్తంగా నిర్వహించిన

  మధర్ థెరిస్సా పుట్టినరోజు కార్యక్రమంలో బలుసు సత్యనారాయణ  పార్డ్ ఇండియా   మేనేజర్, సోమిశెట్టి. వెంకటరావు ఆశ వర్కర్లు పాల్గొన్నారు విగ్రహాన్ని పూలమాలతో అలంకరించి కేక్ కట్ చేసి  మధర్ థెరిస్సా ను పురస్కరించుకొని మానవతా సేవా సంస్థ రాష్ట్ర కన్వీనర్ బలుసు సత్యనారాయణ  మధర్ ఎన్నో సేవలు అందించారని పేదవారికి నిరాశ్రయులకు అనారోగ్యంతో ఉన్న కుష్ట్రోగులకు ఆకలితో అలమటిస్తున్న వారికి   సేవలు అందించారని తన సందేశంలో తెలియపరిచారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన షాలోమ్ సేవా సంస్థ అధ్యక్షులు డేవిడ్ మాట్లాడుతూ మదర్ తెరిసా 116వ జన్మదిన వేడుకలో మాకు సహకరించిన పార్ట్ ఇండియా సేవా సంస్థకు అలాగే యు సి ఎం వారికి కృతజ్ఞతలు తెలియపరుస్తూ మదర్ తెరిసా చేసిన సేవలు 120 దేశాలకు స్ఫూర్తినిచ్చాయని భారతరత్న నోబెల్ బహుమతి శాంతినికేతన్ విశ్వ భారతి యూనివర్సిటీ వారు గౌరవ డాక్టరేట్ ప్రధానం చేయడం నెహ్రూ అవార్డు పొందడం వేల లక్షల నగదు పొందుకోవడం బంగారు పథకాలు తీసుకోవడం ప్రధాని ఇందిరాగాంధీ చేతుల మీదుగా ఎన్నో అవార్డ్స్ పొందుకోవడం జరిగిందని కొనియాడారు  కార్యక్రమంలో పులిహార ప్యాకెట్స్ స్వీట్లు పంచి ఆటల పోటీల్లో పాల్గొన్న మహిళలకు  బహుమతులు  అందజేశారు  వృద్ధులకు దుప్పట్లు రైసు కూరగాయలు పప్పు దినుసులు మొక్కలు పంపిణీ చేశారు దేవరపల్లి జనతా హాస్పిటల్  సహకారంతో మెడికల్ క్యాంప్ పెట్టి వచ్చిన గ్రామ ప్రజలకు ఉచితముగా పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు కార్యక్రమంలో షాలోమ్ సేవా సంస్థ అధ్యక్షులు ఈడూరి. డేవిడ్ ఈ. జెస్సీ, ఏ మోహన్ ఎన్ తేజస్ టి. ఇందిరా  లిల్లీ సిహెచ్ శాంతి మరియు యునైటెడ్ పాస్టర్స్ యు సి ఎం సేవకులు అసోసియేషన్ నెంబర్ వన్ సేవకులు తదితరులు పాల్గొన్నారు