BREAKING
thumb ● భూ సమస్యల పరిష్కారానికి గ్రామసభలు నిర్వహించాలి thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన thumb ● తుంగతుర్తిలో పోషణ మాసం ఉత్సవాలు ప్రారంభం thumb ● ఆర్టీసీ కార్మికుల పోరాటం మరువలేనిది thumb ● రామన్నపేట పీహెచ్‌సీలో వైద్య సేవలు మెరుగుపర్చాలని టీడీపీ వినతి thumb ● యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మ దగ్ధం thumb ● రామన్నపేటలో అదనపు జిల్లా కోర్టు ఏర్పాటుకు వినతి thumb ● ఆళ్లగడ్డ అభివృద్ధిపై సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో ముఖాముఖి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● భూ సమస్యల పరిష్కారానికి గ్రామసభలు నిర్వహించాలి thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన thumb ● తుంగతుర్తిలో పోషణ మాసం ఉత్సవాలు ప్రారంభం thumb ● ఆర్టీసీ కార్మికుల పోరాటం మరువలేనిది thumb ● రామన్నపేట పీహెచ్‌సీలో వైద్య సేవలు మెరుగుపర్చాలని టీడీపీ వినతి thumb ● యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మ దగ్ధం thumb ● రామన్నపేటలో అదనపు జిల్లా కోర్టు ఏర్పాటుకు వినతి thumb ● ఆళ్లగడ్డ అభివృద్ధిపై సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో ముఖాముఖి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి
Date of Publish : 23 August 2026, 07:05 pm
Posted by : BOYA SWAMY

బీఆర్‌ఎస్ తరఫున ఘన విజయం సాధించిన గుంటోజు కృష్ణ

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / చిట్యాల
Reporter
Boya Swamy Chityala Mandal
23 Aug, 2026 - 07:05 PM
383 వీక్షణలు

బీఆర్‌ఎస్ తరఫున ఘన విజయం సాధించిన గుంటోజు కృష్ణ

  • లక్ష్మీ సాయి మెడోస్ కాలనీ వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నిక

నల్గొండ జిల్లా | చిట్యాల మండలం | ఊరుమడ్ల | NTODAY News 

నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఊరుమడ్ల గ్రామానికి చెందిన గుంటోజు కృష్ణ హైదరాబాద్‌లోని లక్ష్మీ సాయి మెడోస్ కాలనీలో జరిగిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి ఘన విజయం సాధించారు.

ఎన్నికల్లో ఆయనకు 1,300 ఓట్లు లభించడంతో అత్యధిక మెజారిటీతో విజయం సాధించినట్లు తెలిపారు. అనంతరం కాలనీ వైస్ ప్రెసిడెంట్‌గా కూడా గుంటోజు కృష్ణ ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా ఊరుమడ్ల గ్రామ ప్రజలు గుంటోజు కృష్ణకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. కాలనీ అభివృద్ధితో పాటు ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆకాంక్షించారు.