BREAKING
వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం పటాన్‌చెరులో గంజాయిపై పోలీసుల ఉక్కుపాదం విద్యార్థులకు ఉచిత నోట్‌బుక్స్ పంపిణీ – హెల్త్ క్యాంపు కరవు పనులు చేస్తూ కూలీ మృతి పొదుపు సంఘం కమిటీ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందజేత. ఏలికట్టేలో ఘనంగా కంఠమహేశ్వర స్వామి బోనాల పండుగ బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం పటాన్‌చెరులో గంజాయిపై పోలీసుల ఉక్కుపాదం విద్యార్థులకు ఉచిత నోట్‌బుక్స్ పంపిణీ – హెల్త్ క్యాంపు కరవు పనులు చేస్తూ కూలీ మృతి పొదుపు సంఘం కమిటీ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందజేత. ఏలికట్టేలో ఘనంగా కంఠమహేశ్వర స్వామి బోనాల పండుగ బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం
Date of Publish : 09 September 2026, 09:57 pm
Posted by : DAVU RAVINDER REDDY

శుభకార్యాల్లో వేధింపులపై DGP సీవీ ఆనంద్ కీలక సూచనలు

తెలంగాణ
Reporter
Davu Ravinder Reddy Ghatkesar Mandal Reporter
09 Sep, 2026 - 09:57 PM
7 వీక్షణలు

అత్యవసర పరిస్థితుల్లో వెంటనే 112కు కాల్ చేయాలని సూచన

హైదరాబాద్ | Ntoday News

శుభకార్యాలు, గృహప్రవేశం వంటి కార్యక్రమాల్లో కొందరు హిజ్రాల నుంచి వేధింపులు ఎదురవుతున్నట్లు వస్తున్న ఫిర్యాదులపై తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ కీలక సూచనలు చేశారు.

ఓ గృహప్రవేశ కార్యక్రమంలో హిజ్రాల నుంచి వేధింపులు ఎదురవగా పోలీసులు సకాలంలో స్పందించి రక్షించారంటూ ఓ నెటిజన్ ‘ఎక్స్‌’ వేదికగా చేసిన పోస్టుపై డీజీపీ స్పందించారు. ఇలాంటి అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రజలు వెంటనే 112కు ఫోన్ చేసి పోలీసుల సహాయం పొందాలని సూచించారు.

వేధింపులకు సంబంధించిన ఫిర్యాదులపై పోలీసులు తక్షణమే స్పందించాలని, బాధితులకు రక్షణ కల్పించడంతో పాటు చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించినట్లు డీజీపీ తెలిపారు.

శుభకార్యాలు, కుటుంబ కార్యక్రమాల్లో ప్రజలకు ఇబ్బందులు కలిగించే ఘటనలు చోటుచేసుకుంటే వాటిని ఉపేక్షించకుండా పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.