BREAKING
thumb ● ఆళ్లగడ్డలో మాజీ ఎమ్మెల్యే గంగుల ధర్నా.. నిలిచిన వాహనాల రాకపోకలు thumb ● మునగపాకలో వైఎస్సార్‌సీపీలో చేరిన ఆడారి కమల ప్రియ, శ్రీకాంత్ దంపతులు thumb ● యువతను రాజకీయాల్లో భాగస్వాములను చేస్తా: సిలివేరు నాగరాజు thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● ఆళ్లగడ్డలో మాజీ ఎమ్మెల్యే గంగుల ధర్నా.. నిలిచిన వాహనాల రాకపోకలు thumb ● మునగపాకలో వైఎస్సార్‌సీపీలో చేరిన ఆడారి కమల ప్రియ, శ్రీకాంత్ దంపతులు thumb ● యువతను రాజకీయాల్లో భాగస్వాములను చేస్తా: సిలివేరు నాగరాజు thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్
Date of Publish : 03 September 2026, 07:38 pm
Posted by : SEETHA KIRAN KUMAR

ఆస్తి, నీటి పన్నుల వసూళ్లపై కలెక్టర్ సమీక్ష

తెలంగాణ
/ హన్మకొండ / హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
03 Sep, 2026 - 07:38 PM
43 వీక్షణలు

సర్కిల్‌, వార్డు వారీగా లక్ష్యాలు నిర్దేశించి రోజువారీ పురోగతిని సమీక్షించాలని అధికారులకు ఆదేశం

హనుమకొండ | Ntoday News

హనుమకొండ IDOC కార్యాలయంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC) ప్రత్యేక అధికారి ఆస్తి, నీటి పన్నుల వసూళ్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. పన్నుల వసూళ్ల పురోగతి, పెండింగ్ బకాయిలు, వసూళ్ల లక్ష్యాలపై అధికారులతో వివరంగా చర్చించారు.

ఈ సందర్భంగా సర్కిల్‌, వార్డు వారీగా పన్నుల వసూళ్లకు స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించి, వాటి సాధనపై రోజువారీగా పురోగతిని సమీక్షించాలని అధికారులను ఆదేశించారు. నిర్ణయించిన లక్ష్యాలను వేగంగా పూర్తి చేసేలా క్షేత్రస్థాయిలో ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు.

ముఖ్యంగా కొత్త అసెస్‌మెంట్లు, డబుల్ అసెస్‌మెంట్లు, టాప్ డిఫాల్టర్లు, కమర్షియల్ భవనాలు, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పన్ను బకాయిలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. బకాయిల వసూళ్లను వేగవంతం చేసి మున్సిపల్ ఆదాయాన్ని పెంచేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

పన్నుల వసూళ్లలో నిర్లక్ష్యం లేకుండా నిర్దేశించిన లక్ష్యాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.