మంత్రి సీతక్క, ఎమ్మెల్యే కడియం శ్రీహరికి మొక్క అందజేత
తెలంగాణ
/
హన్మకొండ
/
హన్మకొండ
పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపిన నాయకులు
హైదరాబాద్ | Ntoday News
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క), స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిని పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఇరువురికి మొక్కలను అందజేసి ధన్యవాదాలు తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడం ప్రాధాన్యమనే సందేశంతో మొక్కలను అందజేసినట్లు తెలిపారు. అనంతరం మంత్రి సీతక్క, ఎమ్మెల్యే కడియం శ్రీహరితో పలు అంశాలపై మర్యాదపూర్వకంగా మాట్లాడారు.