BREAKING
ఏలికట్టేలో ఘనంగా కంఠమహేశ్వర స్వామి బోనాల పండుగ బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి ఏలికట్టేలో ఘనంగా కంఠమహేశ్వర స్వామి బోనాల పండుగ బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి
Date of Publish : 09 September 2026, 03:21 pm
Posted by : SEETHA KIRAN KUMAR

కడియం శ్రీహరికి తాటికొండ రాజయ్య సవాల్

తెలంగాణ
/ హన్మకొండ / హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
09 Sep, 2026 - 03:21 PM
11 వీక్షణలు

దళితులకు 250 గజాల స్థలం, రూ.6 లక్షలు ఇచ్చారా? నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా

స్టేషన్‌ఘన్‌పూర్ | Ntoday News

స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో దళితులకు ఇంటి నిర్మాణం కోసం 250 గజాల స్థలం, రూ.6 లక్షలు ఇచ్చారా? అని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఎమ్మెల్యే కడియం శ్రీహరిని ప్రశ్నించారు. స్థలం, డబ్బు ఇచ్చినట్లు నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్‌ చేశారు.

ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ.. దళితులకు ఇంటి నిర్మాణం కోసం స్థలం, ఆర్థిక సహాయం అందించినట్లు నిరూపించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధుల పనితీరును ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని అన్నారు.

అసెంబ్లీలో ప్రతిపక్షాల గొంతు నొక్కి, వారిని సభ నుంచి బయటకు పంపిస్తున్నారని రాజయ్య ఆరోపించారు. ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

తెలంగాణ ప్రజలు అసెంబ్లీలో జరుగుతున్న పరిణామాలను అన్నింటినీ గమనిస్తున్నారని తాటికొండ రాజయ్య పేర్కొన్నారు.