BREAKING
thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక
Test 4
Date of Publish : 06 October 2026, 12:59 pm
Posted by : SEETHA KIRAN KUMAR

అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి హర్మన్‌ప్రీత్ కౌర్ వైదొలు

క్రీడలు క్రికెట్
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
06 Oct, 2026 - 12:59 PM
84 వీక్షణలు

న్యూఢిల్లీ: భారత మహిళల క్రికెట్ జట్టు స్టార్ క్రికెటర్ హర్మన్‌ప్రీత్ కౌర్ అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు వెల్లడించారు. ఇకపై ప్లేయర్‌గా జట్టులో కొనసాగుతానని ఆమె సోషల్ మీడియా పోస్టు ద్వారా తెలిపారు.

హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలో భారత మహిళల జట్టు వన్డే ప్రపంచకప్‌లో టైటిల్ సాధించింది. కెప్టెన్‌గా జట్టుకు కీలక విజయాలను అందించిన ఆమె, ఇటీవల జరిగిన ఆసియా క్రీడల్లోనూ భారత్‌కు స్వర్ణ పతకం సాధించిన జట్టులో కీలక పాత్ర పోషించారు.

కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నప్పటికీ ఆటగాడిగా జట్టులో కొనసాగుతూ తన వంతు సహకారం అందిస్తానని హర్మన్‌ప్రీత్ కౌర్ పేర్కొన్నారు. ఆమె నిర్ణయంతో భారత మహిళల క్రికెట్ జట్టు నాయకత్వంలో మార్పు చోటుచేసుకోనుంది.