BREAKING
thumb ● ఆమడగూరు మండలంలో రూ.13.52 కోట్లతో 57 అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● పల్లె పండుగ–3.O తో పల్లెల్లో రహదారుల అభివృద్ధి thumb ● వైసీపీ మహిళా విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలిగా ఝాన్సీ thumb ● దసరా సందర్భంగా బోనస్ ఇవ్వాలని కోరుతూ లేబర్ కమిషనర్ ఆఫీస్ ముందు ధర్నా thumb ● పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే సుజనా చౌదరి సమీక్ష thumb ● ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి thumb ● అండర్‌పాస్ కోసం సూరారం గ్రామంలో మహాధర్నా thumb ● నైపుణ్యాభివృద్ధితో స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించుకోవాలి :ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. thumb ● నంద్యాల సబ్ కలెక్టర్‌గా మనీషా ఐఏఎస్ బాధ్యతలు thumb ● జనసేనలోకి 100 కుటుంబాల చేరిక thumb ● ఆమడగూరు మండలంలో రూ.13.52 కోట్లతో 57 అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● పల్లె పండుగ–3.O తో పల్లెల్లో రహదారుల అభివృద్ధి thumb ● వైసీపీ మహిళా విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలిగా ఝాన్సీ thumb ● దసరా సందర్భంగా బోనస్ ఇవ్వాలని కోరుతూ లేబర్ కమిషనర్ ఆఫీస్ ముందు ధర్నా thumb ● పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే సుజనా చౌదరి సమీక్ష thumb ● ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి thumb ● అండర్‌పాస్ కోసం సూరారం గ్రామంలో మహాధర్నా thumb ● నైపుణ్యాభివృద్ధితో స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించుకోవాలి :ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. thumb ● నంద్యాల సబ్ కలెక్టర్‌గా మనీషా ఐఏఎస్ బాధ్యతలు thumb ● జనసేనలోకి 100 కుటుంబాల చేరిక
Date of Publish : 06 October 2026, 07:00 pm
Posted by : SEETHA KIRAN KUMAR

అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. సముద్రంలో కుప్పకూలిన విమానం

అంతర్జాతీయం అంతర్జాతీయం
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
06 Oct, 2026 - 07:00 PM
5 వీక్షణలు

24 వేల అడుగుల నుంచి 10 వేల అడుగులకు ఒక్కసారిగా పడిపోయిన విమానం.. విద్యుత్‌ సమస్య తర్వాత ఏటీసీతో తెగిపోయిన సంబంధాలు

మసాచుసెట్స్‌: అమెరికాలోని మసాచుసెట్స్‌ నాన్‌టకెట్‌ తీరంలో జరిగిన విమాన ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. విమానం 24 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా 10 వేల అడుగుల ఎత్తుకు పడిపోయినట్లు సమాచారం. అనంతరం విమానంలో విద్యుత్‌ సమస్య తలెత్తడంతో ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ (ఏటీసీ)తో సంబంధాలు తెగిపోయినట్లు తెలుస్తోంది.

విమాన ఆచూకీ కోసం అధికారులు సుమారు 66 గంటల పాటు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో సముద్రంలో విమాన శకలాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

ప్రమాదంలో మృతి చెందిన వారిలో నలుగురు కెనడాకు చెందిన సిబ్బంది ఉండగా, బెర్ముడాకు చెందిన ఓ మహిళ, ఆమె కుమారుడు ఉన్నట్లు సమాచారం. ప్రమాదానికి దారితీసిన కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.

విమానం ఒక్కసారిగా భారీగా ఎత్తు కోల్పోవడం, విద్యుత్‌ సమస్య, ఏటీసీతో సంబంధాలు తెగిపోవడం వంటి అంశాలపై దర్యాప్తు సంస్థలు వివరాలు సేకరిస్తున్నాయి.