BREAKING
పటాన్‌చెరులో గంజాయిపై పోలీసుల ఉక్కుపాదం విద్యార్థులకు ఉచిత నోట్‌బుక్స్ పంపిణీ – హెల్త్ క్యాంపు కరవు పనులు చేస్తూ కూలీ మృతి పొదుపు సంఘం కమిటీ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందజేత. ఏలికట్టేలో ఘనంగా కంఠమహేశ్వర స్వామి బోనాల పండుగ బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పటాన్‌చెరులో గంజాయిపై పోలీసుల ఉక్కుపాదం విద్యార్థులకు ఉచిత నోట్‌బుక్స్ పంపిణీ – హెల్త్ క్యాంపు కరవు పనులు చేస్తూ కూలీ మృతి పొదుపు సంఘం కమిటీ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందజేత. ఏలికట్టేలో ఘనంగా కంఠమహేశ్వర స్వామి బోనాల పండుగ బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి
Date of Publish : 09 September 2026, 07:30 pm
Posted by : SEETHA KIRAN KUMAR

ప్రజాకవి కాళోజి విగ్రహానికి ఘన నివాళులు

తెలంగాణ
/ హన్మకొండ / హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
09 Sep, 2026 - 07:30 PM
6 వీక్షణలు

జయంతి సందర్భంగా కాళోజి జంక్షన్, కళాక్షేత్రంలో పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎంపీ, కలెక్టర్

వరంగల్ | Ntoday News

ప్రజాకవి కాళోజి నారాయణరావు జయంతి సందర్భంగా వరంగల్‌లో ఆయనకు ఘన నివాళులు అర్పించారు. కాళోజి జంక్షన్‌లోని కాళోజి నారాయణరావు విగ్రహానికి వరంగల్ ఎంపీ, జిల్లా కలెక్టర్ పూలమాల వేసి నివాళులర్పించారు.

అనంతరం కాళోజి కళాక్షేత్రంలోని కాళోజి విగ్రహానికి జిల్లా కలెక్టర్ పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ ప్రజల జీవన విధానం, సామాజిక సమస్యలు, ప్రజల ఆకాంక్షలను తన రచనల ద్వారా చాటిన కాళోజి సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.

కాళోజి సాహిత్యం, ప్రజా ఉద్యమాలకు ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.