BREAKING
thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్
Date of Publish : 21 August 2026, 06:14 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కంగన ఫైర్.. రాందేవ్ బాబాపై ఘాటు వ్యాఖ్యలు

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Aug, 2026 - 06:14 PM
67 వీక్షణలు

కంగన ఫైర్.. రాందేవ్ బాబాపై ఘాటు వ్యాఖ్యలు

బీజేపీ ఎంపీ, సినీనటి కంగనా రనౌత్‌ యోగా గురువు రాందేవ్ బాబాపై తీవ్ర విమర్శలు చేశారు. తన వ్యక్తిత్వం, క్యారెక్టర్‌పై వ్యాఖ్యలు చేసే నైతిక హక్కు రాందేవ్‌కు లేదని ఆమె అన్నారు. తనపై ఎలాంటి మోసాలు, నకిలీ మందుల వ్యాపారం లేదా కేసుల చరిత్ర లేదని వ్యాఖ్యానించారు.

తన యవ్వనం, వ్యక్తిగత జీవితం పూర్తిగా తన సొంత నిర్ణయమని కంగనా స్పష్టం చేశారు. ఇతరుల వ్యక్తిగత విషయాలపై అనవసరంగా స్పందించడం మానుకోవాలని రాందేవ్ బాబాకు సూచించారు. తనపై విమర్శలు చేసే ముందు వాస్తవాలు తెలుసుకోవాలని ఆమె ఘాటుగా స్పందించారు.