BREAKING
thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష
Date of Publish : 02 May 2026, 10:00 am
Posted by : BATHULA VENKATESH

కోటఊరట్ల మండలం సుంకపూరు గ్రామ గంగమ్మ తల్లి జాతరలో పాల్గొన్న రాష్ట్ర హోంశాఖ మంత్రి

భక్తి భక్తి
Reporter
Bathula venkatesh నక్కపల్లి మండల ప్రతినిధి
02 May, 2026 - 10:00 AM
108 వీక్షణలు

కోటఊరట్ల మండలం సుంకపూరు గ్రామ గంగమ్మ తల్లి జాతరలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన రాష్ట్ర హోంశాఖ మంత్రి వర్యులు అనిత 

కోటఊరట్ల మండలం సుంకపూరు గ్రామ గంగమ్మ తల్లి జాతరలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన రాష్ట్ర హోంశాఖ మంత్రి వర్యులు వంగలపూడి అనిత మరియు రాష్ట్ర జనసేన పార్టీ సీనియర్ నాయకులు పాయకరావుపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్చార్జి మరియు అన్నవరం శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు శ్రీ గెడ్డం బుజ్జి మరియు జనసేన సీనియర్ నాయకులు జగ్గన్న దోర కోటవురట్ల మండలం జనసేన అధ్యక్షులు సింగంపల్లి శ్రీను నక్కపల్లి మండలం జనసేన అధ్యక్షులు వెలగా సుధాకర్ రావు‌ పాయకరావుపేట రూరల్ అధ్యక్షులు యాగదాసు నానాజీ పాయకరావుపేట టౌన్ అధ్యక్షులు ఆచంట దోర బాబు యస్ రాయవరం జనసేన మండల అధ్యక్షులు పప్పల శివ ఉప అధ్యక్షులు నల్లల రత్నజీ కుటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు