BREAKING
thumb ● పర్యాటక శాఖ అవార్డు గ్రహీతలకు బీజేపీ నేత జయరాం సన్మానం thumb ● వీఆర్ఏల దీక్షకు వ్యవసాయ కార్మిక సంఘం మద్దతు thumb ● తనకల్లు మండలంలో వైఎస్సార్‌సీపీ సమీక్షా సమావేశం thumb ● సరసపల్లి ఎంపీపీ పాఠశాల విద్యార్థులకు ఉచిత యూనిఫామ్స్ పంపిణీ thumb ● జీడిపల్లిలో అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు సన్మానం thumb ● నంద్యాలలో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన ర్యాలీ thumb ● పెద్దతండలో అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన బీజేపీ నాయకులు thumb ● నంద్యాల జిల్లాలో 28 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తింపు thumb ● తాను లేదు గాని ముగ్గురికి ప్రాణం పోసిన నంద్యాల మహిళ thumb ● ఆత్రేయపురంలో 17వ రోజుకు చేరిన వీఆర్ఎల సమ్మె thumb ● పర్యాటక శాఖ అవార్డు గ్రహీతలకు బీజేపీ నేత జయరాం సన్మానం thumb ● వీఆర్ఏల దీక్షకు వ్యవసాయ కార్మిక సంఘం మద్దతు thumb ● తనకల్లు మండలంలో వైఎస్సార్‌సీపీ సమీక్షా సమావేశం thumb ● సరసపల్లి ఎంపీపీ పాఠశాల విద్యార్థులకు ఉచిత యూనిఫామ్స్ పంపిణీ thumb ● జీడిపల్లిలో అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు సన్మానం thumb ● నంద్యాలలో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన ర్యాలీ thumb ● పెద్దతండలో అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన బీజేపీ నాయకులు thumb ● నంద్యాల జిల్లాలో 28 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తింపు thumb ● తాను లేదు గాని ముగ్గురికి ప్రాణం పోసిన నంద్యాల మహిళ thumb ● ఆత్రేయపురంలో 17వ రోజుకు చేరిన వీఆర్ఎల సమ్మె
Date of Publish : 19 August 2026, 01:46 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కొత్త రాజకీయ శకం దిశగా విజయసాయి రెడ్డి..

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Aug, 2026 - 01:46 PM
111 వీక్షణలు

కొత్త రాజకీయ శకం దిశగా విజయసాయి రెడ్డి.. కొత్త పార్టీపై సంచలన ప్రకటన

తిరుమల శ్రీవారి సన్నిధిలో కీలక నిర్ణయం ప్రకటించిన విజయసాయి రెడ్డి

ప్రజల గొంతుకగా.. ప్రజల పక్షాన పోరాటమే లక్ష్యంగా కొత్త రాజకీయ వేదిక ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడి

రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్న ప్రకటన.. త్వరలోనే పార్టీ ఏర్పాటుకు శ్రీకారం

తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం విజయసాయి రెడ్డి తన రాజకీయ భవిష్యత్‌పై స్పష్టత ఇచ్చారు. ప్రజల సమస్యలను ప్రతిబింబించేలా, ప్రజల ఆశయాలకు వేదికగా నిలిచేలా నూతన పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

ప్రజల తరపున మాట్లాడే స్వరం కావాలి.. ప్రజల కోసం పనిచేసే ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి అవసరమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

కొత్త పార్టీ ఏర్పాటుకు సంబంధించిన కసరత్తును ఈ నెలలోనే ప్రారంభిస్తామని వెల్లడించారు. పార్టీ పేరు, విధివిధానాలు, భవిష్యత్ కార్యాచరణపై త్వరలోనే పూర్తి వివరాలు ప్రకటించే అవకాశం ఉంది.

విజయసాయి రెడ్డి ప్రకటనతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. ఆయన కొత్త పార్టీ ఏ రూపంలో ముందుకు సాగుతుంది? ఎలాంటి రాజకీయ సమీకరణాలకు దారి తీస్తుంది? అన్నదానిపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.