BREAKING
thumb ● పర్యాటక శాఖ అవార్డు గ్రహీతలకు బీజేపీ నేత జయరాం సన్మానం thumb ● వీఆర్ఏల దీక్షకు వ్యవసాయ కార్మిక సంఘం మద్దతు thumb ● తనకల్లు మండలంలో వైఎస్సార్‌సీపీ సమీక్షా సమావేశం thumb ● సరసపల్లి ఎంపీపీ పాఠశాల విద్యార్థులకు ఉచిత యూనిఫామ్స్ పంపిణీ thumb ● జీడిపల్లిలో అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు సన్మానం thumb ● నంద్యాలలో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన ర్యాలీ thumb ● పెద్దతండలో అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన బీజేపీ నాయకులు thumb ● నంద్యాల జిల్లాలో 28 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తింపు thumb ● తాను లేదు గాని ముగ్గురికి ప్రాణం పోసిన నంద్యాల మహిళ thumb ● ఆత్రేయపురంలో 17వ రోజుకు చేరిన వీఆర్ఎల సమ్మె thumb ● పర్యాటక శాఖ అవార్డు గ్రహీతలకు బీజేపీ నేత జయరాం సన్మానం thumb ● వీఆర్ఏల దీక్షకు వ్యవసాయ కార్మిక సంఘం మద్దతు thumb ● తనకల్లు మండలంలో వైఎస్సార్‌సీపీ సమీక్షా సమావేశం thumb ● సరసపల్లి ఎంపీపీ పాఠశాల విద్యార్థులకు ఉచిత యూనిఫామ్స్ పంపిణీ thumb ● జీడిపల్లిలో అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు సన్మానం thumb ● నంద్యాలలో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన ర్యాలీ thumb ● పెద్దతండలో అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన బీజేపీ నాయకులు thumb ● నంద్యాల జిల్లాలో 28 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తింపు thumb ● తాను లేదు గాని ముగ్గురికి ప్రాణం పోసిన నంద్యాల మహిళ thumb ● ఆత్రేయపురంలో 17వ రోజుకు చేరిన వీఆర్ఎల సమ్మె
Date of Publish : 03 October 2026, 05:03 pm
Posted by : SEETHA KIRAN KUMAR

సీపీ సజ్జనార్‌కు తెలంగాణ హైకోర్టు కోర్టు ధిక్కరణ నోటీసులు

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
03 Oct, 2026 - 05:03 PM
8 వీక్షణలు

హైదరాబాద్: హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సజ్జనార్‌కు తెలంగాణ హైకోర్టు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.

తలాబ్‌కట్టకు చెందిన షానవాజ్ ఆలం అనే వ్యక్తి.. తనపై ఎలాంటి ఎఫ్‌ఐఆర్ నమోదు కాకుండానే భవానీనగర్ ఎస్‌ఐ, సీఐ తన చేతులు, కాళ్లు కట్టేసి, కళ్లలో కారం చల్లి కొట్టారని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

తన ఫిర్యాదుపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకపోవడంతో షానవాజ్ ఆలం హైకోర్టును ఆశ్రయించారు. కేసును విచారించిన న్యాయస్థానం.. అందుబాటులో ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించి, ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని సీపీని ఆదేశించినట్లు సమాచారం.

అయితే కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఎలాంటి విచారణ చేపట్టలేదని ఆరోపిస్తూ షానవాజ్ ఆలం కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు.. కోర్టు ఆదేశాల అమలుపై చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ సీపీ సజ్జనార్‌కు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.