BREAKING
thumb వైఎస్సార్‌సీపీలో చేరిన వీరభద్ర కాలనీ యువకులు thumb గర్భిణీపై దాడి కేసులో భర్తకు 6 నెలల జైలు శిక్ష thumb వైఎస్ అంజిలి రెడ్డి వివాహంపై షర్మిల కీలక ప్రకటన thumb అక్టోబర్ 1 నుంచి జనన, మరణ నమోదు కొత్త నిబంధనలు thumb చిట్యాలలో గణనాథునికి ప్రత్యేక పూజలు thumb నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా thumb ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ thumb అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యల ఆరోపణలు.. thumb మోదుగులపల్లి టీడీపీ నేతకు నారా లోకేష్ ప్రశంసా పత్రం thumb శారదా కాలనీలో తాపీ మేస్త్రి మృతి thumb వైఎస్సార్‌సీపీలో చేరిన వీరభద్ర కాలనీ యువకులు thumb గర్భిణీపై దాడి కేసులో భర్తకు 6 నెలల జైలు శిక్ష thumb వైఎస్ అంజిలి రెడ్డి వివాహంపై షర్మిల కీలక ప్రకటన thumb అక్టోబర్ 1 నుంచి జనన, మరణ నమోదు కొత్త నిబంధనలు thumb చిట్యాలలో గణనాథునికి ప్రత్యేక పూజలు thumb నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా thumb ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ thumb అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యల ఆరోపణలు.. thumb మోదుగులపల్లి టీడీపీ నేతకు నారా లోకేష్ ప్రశంసా పత్రం thumb శారదా కాలనీలో తాపీ మేస్త్రి మృతి
Date of Publish : 04 August 2026, 07:25 pm
Posted by : M. రాజశేఖర్

కుప్పంలో పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్‌పై డీఎంహెచ్‌ఓ సమీక్ష..

ఆంధ్రప్రదేశ్
Reporter
M. రాజశేఖర్ కుప్పం రూరల్ రిపోర్టర్
04 Aug, 2026 - 07:25 PM
40 వీక్షణలు

కుప్పంలో పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్‌పై డీఎంహెచ్‌ఓ సమీక్ష.. ఆరోగ్య సేవల మెరుగుదలకు సూచనలు

కుప్పం: చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్‌ఓ) డాక్టర్ శశిభూషణ్ రెడ్డి సోమవారం కుప్పం అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. కుప్పం డివిజన్‌లో విధులు నిర్వహిస్తున్న డిప్యూటీ వైద్యాధికారిణి గంగాదేవి, 13 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

సమావేశంలో పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్ (PPP) అభివృద్ధిపై విస్తృతంగా చర్చించారు. ప్రజలకు అందుతున్న వైద్య సేవల నాణ్యతను మరింత మెరుగుపరచడంతో పాటు, అన్ని ఆరోగ్య కార్యక్రమాల అమలులో పురోగతి సాధించాలని డీఎంహెచ్‌ఓ సూచించారు. వివిధ ఆరోగ్య కార్యక్రమాల పనితీరును సమీక్షించి, అవసరమైన సూచనలు, సలహాలు అందించారు.

అన్ని ఆరోగ్య కార్యక్రమాల్లో మెరుగైన ఫలితాలు సాధించేలా ప్రత్యేక దృష్టి సారించాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా డాక్టర్ సుభాష్ రాజా కుప్పం ప్రాంతంలో పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్‌కు సంబంధించిన సమస్యలను సమావేశంలో వివరించారు.