BREAKING
thumb ● పటాన్‌చెరులో ఆర్టీసీ యూనియన్ ఎన్నికల సందడి thumb ● ఫామ్-7 అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలి కుట్రదారులను కఠినంగా శిక్షించాలి: సీపీఎం thumb ● ఠానూ నాయక్ నంగారా ఉత్సవాలను జయప్రదం చేయండి thumb ● నంద్యాలలో కులమతాలకు అతీతంగా పితృదేవతలకు తర్పణ కార్యక్రమం thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● పటాన్‌చెరులో ఆర్టీసీ యూనియన్ ఎన్నికల సందడి thumb ● ఫామ్-7 అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలి కుట్రదారులను కఠినంగా శిక్షించాలి: సీపీఎం thumb ● ఠానూ నాయక్ నంగారా ఉత్సవాలను జయప్రదం చేయండి thumb ● నంద్యాలలో కులమతాలకు అతీతంగా పితృదేవతలకు తర్పణ కార్యక్రమం thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు
Date of Publish : 03 April 2026, 07:30 pm
Posted by : కూనురు మధు

కవితకు నూతన పార్టీకి శుభాకాంక్షలు

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / చిట్యాల
03 Apr, 2026 - 07:30 PM
204 వీక్షణలు

కవితకు నూతన పార్టీకి శుభాకాంక్షలు

తెలంగాణ జాగృతి కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన సన్నాహక సమావేశం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది. జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కవితక్క అధ్యక్షతన ఈ నెల 25వ తేదీన జరగనున్న నూతన రాజకీయ పార్టీ ఆవిర్భావం సందర్భంగా ఈ కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ​ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానం మేరకు తెలంగాణ జాగృతి నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జ్, వండర్ బుక్ రికార్డ్ హోల్డర్ డాక్టర్ టి.జి. లింగం గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కవితను కలిసి, రాబోయే నూతన రాజకీయ పార్టీకి తన పూర్తి మద్దతును ప్రకటిస్తూ ముందస్తు శుభాకాంక్షలు తెలియజేశారు. ​ఈ సమావేశంలో నియోజకవర్గ కో-కన్వీనర్ బలికె నిరంజన్, పవన్, తారక్ రామ్ మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.