BREAKING
thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం
Date of Publish : 24 August 2026, 07:04 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మధిరలో ఘనంగా కీర్తి డిజిటల్ స్టూడియో ప్రారంభం

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Aug, 2026 - 07:04 PM
59 వీక్షణలు

మధిరలో ఘనంగా కీర్తి డిజిటల్ స్టూడియో ప్రారంభం

ఫొటో ఒక్కటే జ్ఞాపకాలను సజీవంగా ఉంచుతుంది : టౌన్ సీఐ డి. రమేష్

అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఫొటోగ్రఫీ రంగంలో ముందుకు సాగాలి

మధిర, ఖమ్మం జిల్లా:

మధిర పట్టణంలో కీర్తి డిజిటల్ స్టూడియో నూతన హంగులతో సోమవారం ఘనంగా ప్రారంభమైంది. గత 20 సంవత్సరాలుగా ప్రజల ఆదరణ, అభిమానంతో కొనసాగుతున్న కీర్తి డిజిటల్ ఫోటో స్టూడియో ఆధునిక సౌకర్యాలతో నూతన రూపాన్ని సంతరించుకుంది.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మధిర టౌన్ సీఐ డి. రమేష్ స్టూడియోను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన కళ్ల ముందు ఎన్నో మధుర జ్ఞాపకాలను సజీవంగా ఉంచేది ఒక్క ఫొటో మాత్రమేనని అన్నారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా నైపుణ్యతను పెంచుకుంటూ ఫొటోగ్రఫీ రంగంలో ముందుకు సాగాలని సూచించారు.

కొత్త పరిజ్ఞానంతో ఫొటోగ్రఫీ రంగంలో అభివృద్ధి చెందుతున్న కీర్తి డిజిటల్ స్టూడియో అధినేతలు చిలివేరు సాంబశివరావు, శ్యాంబాబులను సీఐ రమేష్ అభినందించారు. కస్టమర్లు, శ్రేయోభిలాషుల ఆదరణ, ఆశీస్సులు ఎల్లప్పుడూ కొనసాగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక పెద్దలు, శ్రేయోభిలాషులు, ప్రజలు పాల్గొన్నారు.