BREAKING
thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం
Date of Publish : 22 August 2026, 08:14 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి: గుడుంబా తయారీ సామగ్రి పట్టివేత.. ఒకరి అరెస్ట్

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Aug, 2026 - 08:14 AM
75 వీక్షణలు

మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి: గుడుంబా తయారీ సామగ్రి పట్టివేత.. ఒకరి అరెస్ట్

మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం బొడ్లాడ క్రాస్‌రోడ్ వద్ద పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో భారీగా గుడుంబా తయారీకి ఉపయోగించే సామగ్రి పట్టుబడింది. బొలెరో వాహనంలో తరలిస్తున్న 2,250 కిలోల నల్ల బెల్లం, 20 కిలోల పట్టికను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ సందర్భంగా హైదరాబాద్‌ బాలానగర్‌కు చెందిన కెంపే శివానందను అదుపులోకి తీసుకున్నారు. వాహనం, నల్ల బెల్లం, పట్టికను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ రవికుమార్ తెలిపారు. స్వాధీనం చేసుకున్న సామగ్రి విలువ సుమారు రూ.2.27 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు.

నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెల్లడించారు. గుడుంబా తయారీ, అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.