BREAKING
thumb ● సర్పంచ్ నాగంపల్లి శ్యామ్ సుందర్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు thumb ● తొర్రూరు–కంటాయపాలెం రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● సోనియాగాంధీ ఆత్మకథతో సినిమా తీస్తా: జగ్గారెడ్డి thumb ● పేద కుటుంబాలకు అండగా రాంసింగ్ నాయక్.. యువతకు సేవా స్ఫూర్తి thumb ● అఖిల భారత కిసాన్ సభను జయప్రదం చేయాలి thumb ● సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ దంతూరి సత్తయ్య గౌడ్‌కు అఖిల భారత గౌడ సంఘం సన్మానం thumb ● ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం thumb ● 14 ఏళ్లకే ట్రిపుల్ సెంచరీ.. 109 బంతుల్లో అజేయంగా 300 పరుగులు thumb ● న్యాయ సేవలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి thumb ● ఉద్యమకారుల ఫోరం యాదాద్రి జిల్లా ఉపాధ్యక్షుడిగా రెబ్బాస్ రాములు ఎన్నిక thumb ● సర్పంచ్ నాగంపల్లి శ్యామ్ సుందర్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు thumb ● తొర్రూరు–కంటాయపాలెం రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● సోనియాగాంధీ ఆత్మకథతో సినిమా తీస్తా: జగ్గారెడ్డి thumb ● పేద కుటుంబాలకు అండగా రాంసింగ్ నాయక్.. యువతకు సేవా స్ఫూర్తి thumb ● అఖిల భారత కిసాన్ సభను జయప్రదం చేయాలి thumb ● సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ దంతూరి సత్తయ్య గౌడ్‌కు అఖిల భారత గౌడ సంఘం సన్మానం thumb ● ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం thumb ● 14 ఏళ్లకే ట్రిపుల్ సెంచరీ.. 109 బంతుల్లో అజేయంగా 300 పరుగులు thumb ● న్యాయ సేవలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి thumb ● ఉద్యమకారుల ఫోరం యాదాద్రి జిల్లా ఉపాధ్యక్షుడిగా రెబ్బాస్ రాములు ఎన్నిక
Test 4
Date of Publish : 11 November 2026, 07:19 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

విశాఖకు స్వాగతం పలికిన మంత్రి నారా లోకేష్..

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
11 Nov, 2026 - 07:19 PM
22 వీక్షణలు

పెట్టుబడిదారులకు ప్రత్యేక ఆహ్వానం స్పైసీ ఫుడ్.. స్పీడీ అప్రూవల్స్.. ఇదే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకత

విశాఖపట్నంలో జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు–2026కు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ప్రత్యేక సందేశాన్ని పంచుకున్నారు. విశాఖకు విచ్చేసే ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలకు ఆంధ్రప్రదేశ్ తరఫున ఆహ్వానం పలికారు. 'స్పైసీ ఫుడ్.. స్పీడీ అప్రూవల్స్' అనే నినాదంతో రాష్ట్ర ప్రత్యేకతను వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు అవసరమైన అనుమతులను వేగంగా మంజూరు చేయడమే ప్రభుత్వ విధానమని పేర్కొన్నారు. వ్యాపారాలు, పరిశ్రమల ఏర్పాటులో వేగంగా ముందుకు సాగాలనుకునే పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్‌ను తమ పెట్టుబడుల గమ్యస్థానంగా ఎంచుకోవాలని పిలుపునిచ్చారు. విశాఖపట్నం వేదికగా జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు ద్వారా రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలను అంతర్జాతీయ స్థాయిలో పరిచయం చేయడమే లక్ష్యంగా ఈ సందేశం ఇచ్చారు.