BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు
Date of Publish : 14 August 2026, 06:34 pm
Posted by : NTODAY NEWS

నాగోల్ డివిజన్లో ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవ్ రెడ్డి సుదీర్ తో కలిసి జోనల్ కమిషనర్ పర్యటన

తెలంగాణ
Reporter
NTODAY NEWS ప్రతి క్షణం - ప్రజల పక్షం
14 Aug, 2026 - 06:34 PM
59 వీక్షణలు

ఎల్బీనగర్ ఆగస్ట్ 14/ ఎన్ టుడే న్యూస్.

ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఈరోజు ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ వికాస్ మహతో తో కలిసి నాగోల్ డివిజన్ పరిధిలోని మధురానగర్ నందు పర్యటించడం జరిగింది .ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ పక్క కాలనీలు అయిన ఇంద్రపస్తకాలని, ధనలక్ష్మి నగర్ కాలనీ తదితర చుట్టుపక్కల కాలనీలో నుంచి వచ్చే వరదనీరు మరియు డ్రైనేజీ నీరు ఇట్టి మధుర నగర్ దగ్గర ఆగిపోవడం జరుగుతుంది.దీనివల్ల చిన్నపాటి వర్షానికి మోకాళ్ళ లోతు నీళ్లు కాలనీ నందు చేరడం జరుగుతుంది.గతంలో మధురానగర్ కాలనీ అపార్ట్మెంట్ దగ్గర వరదనీరు పోవడానికి చిన్న ఔట్ లేట్ ఏర్పాటు చేయడం జరిగింది.ఇప్పుడు అది సరిపోవడం లేదని తెలిపారు.దానిలో భాగంగా అట్టి అవుట్ లేట్ స్థానంలో పెద్ద అవుట్ లేట్ నిర్మిస్తే రాబోయే రోజుల్లో వరద నీరు సాఫీగా పోతుంది అని సుధీర్ రెడ్డి తెలిపారు. దానికి స్పందించిన జోనల్ కమిషనర్ తప్పకుండా పెద్ద అవుట్ లెట్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు.దానికి కాలనీవాసులు సంతోషం వ్యక్తం చేశారు. ఇట్టి కార్యక్రమంలో సీనియర్ బారసా నాయకులు అనంతుల రాజిరెడ్డి,డివిజన్ భారస పార్టీ అధ్యక్షులు తూర్పాటి చిరంజీవి మరియు కాలనీవాసులు పాల్గొన్నారు.