BREAKING
సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆగ్రహం సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆగ్రహం
www.ntodaynews.com

​నాసిక్ ఐటీ సెక్టార్‌లో కలకలం

జాతీయం జాతీయం
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
10 Apr, 2026 - 03:33 PM
95 వీక్షణలు

​నాసిక్ ఐటీ సెక్టార్‌లో కలకలం: 9 మంది టీమ్ లీడర్లపై కేసులు, రంగంలోకి దిగిన ప్రత్యేక దర్యాప్తు బృందం

IT కంపెనీలో టీమ్ లీడర్లు గా ఉన్న 9 మంది ముస్లిం లు తీవ్ర వేధింపులు, మత మార్పిడికి పాల్పడుతున్న కేసులో ఆరుగురు ఐటీ కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లను అరెస్టు చేసిన నాసిక్ పోలీసులు.

నాసిక్‌లోని ఒక బహుళజాతి ఐటీ సంస్థలో పనిచేస్తున్న ఏడుగురు ముస్లిం టీమ్ లీడర్లు హిందూ ఉద్యోగులను మత మార్పిడి చేయడానికి యత్నించారు.

బాధితుల్లో 8 మంది యువతులు, ఒక పురుషుడు ఉన్నారు. ముస్లిం టీమ్‌లీడర్లు ఈ ఎనిమిది మంది యువతులను & ఒక యువకుణ్ణి ఏమార్చి లైంగిక సంబంధాల్లోకి బలవంతంగా లాగడం, లైంగికంగా వేధించడం, లైంగికంగా దాడి చేయడం, బలవంతంగా గోమాంసం తినిపించడం, హిందూ ఆచారాలను అవమానించడం వంటి గ్రవాద వికృతచేష్టలు చేసినట్టు తెలుస్తోంది. ఒక యువతి ఐతే ఏకంగా బురఖా ధరించి, రంజాన్ ఉపవాసాలు కూడా పాటించడంతో, నిరుత్తరులైన ఆమె తల్లిదండ్రులు మొదట ఫిర్యాదు చేశారు. తరువాత తీగ లాగితే డొంకంతా కదిలినట్లు ఈ ఏడుగురు ముస్లిం టీమ్‌లీడర్లు చేసిన ఘోరకృత్యాలు బహిర్గతమయ్యాయ్.

లైంగిక నేరాలు, మత మనోభావాలను దెబ్బతీసినందుకు పోలీసులు 9 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు.

ఇప్పటివరకు ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు.. వారి పేర్లు.. ఆసిఫ్ అన్సారీ, షఫీ షేక్, షారుఖ్ ఖురేషి, రజా మెమన్, తౌసిఫ్ అత్తర్, డానిష్ షేక్ (ఏడవ నిందితుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది). ఈ మొత్తం వ్యవహారాన్ని క్షుణ్ణంగా పరిశోధించడానికి ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేశారు.

ఈ కంపెనీలో సుమారు 300 మంది ఉద్యోగులు ఉన్నారని, నిందితులలో ఎక్కువ మంది టీమ్ లీడర్లేనని సమాచారం. ఇలాంటి ఫిర్యాదులు ఇంకా ఉంటే వాటిని తెలపడం కోసం పోలీస్ కమిషనర్ ఒక హెల్ప్‌లైన్‌ను ప్రారంభించారు.

అంటే ఉగ్ర జాతి సరికొత్తగా ఆఫీస్‌ జిహాద్ మొదలెట్టారని దీన్నిబట్టి తెలుస్తోంది.