BREAKING
పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?...
Date of Publish : 04 September 2026, 04:23 pm
Posted by : DAVU RAVINDER REDDY

నేడు, రేపు కొడంగల్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

తెలంగాణ
Reporter
Davu Ravinder Reddy Ghatkesar Mandal Reporter
04 Sep, 2026 - 04:23 PM
11 వీక్షణలు

కొడంగల్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు, రేపు కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులను పరిశీలించి, అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు.

ఇవాళ మధ్యాహ్నం మద్దూరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఎస్సీ గురుకుల నిర్మాణ పనులను సీఎం పరిశీలించనున్నారు. అనంతరం దౌల్తాబాద్‌లోని బీసీ గురుకులం, జూనియర్ కళాశాల నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించనున్నారు.

సాయంత్రం హకీంపేట ఎడ్యుకేషన్ హబ్‌లో కొనసాగుతున్న పనులు, అక్కడి పరిస్థితులను పరిశీలించడంతో పాటు నియోజకవర్గంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.

అనంతరం కొడంగల్‌లోని తన నివాసానికి చేరుకుని అక్కడే రాత్రి బస చేయనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు సంబంధిత ఏర్పాట్లు చేస్తున్నారు.