BREAKING
శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..!
Date of Publish : 08 June 2026, 06:12 pm
Posted by : V శ్రీనివాస్

​నేర నియంత్రణకు ప్రజలు సహకరించాలి: మంచిర్యాల ఏసీపీ ప్రకాశ్

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
08 Jun, 2026 - 06:12 PM
85 వీక్షణలు

సమాజంలో నేరాల నియంత్రణకు ప్రజలు పోలీస్ శాఖకు పూర్తి స్థాయిలో సహకారం అందించాలని మంచిర్యాల ఏసీపీ ప్రకాశ్ పిలుపునిచ్చారు. సోమవారం నాడు 38వ డివిజన్‌లో 'ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక' కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యంగా నేటి యువత సైబర్ నేరాల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని, మోసగాళ్ల బారిన పడకుండా జాగ్రత్త వహించాలని సూచించారు.

​అనంతరం కార్పొరేటర్ పూదరి విజయరాణి మాట్లాడుతూ.. డివిజన్ పరిధిలో నెలకొన్న ప్రజల సమస్యలు అన్నింటినీ వీలైనంత త్వరగా పరిష్కరించడానికి ఒక ప్రత్యేక కార్యాచరణను రూపొందిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి తదితరులు పాల్గొన్నారు