BREAKING
పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు
www.ntodaynews.com

నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 17వ రోజు పెరుగన్నం పంపిణీ

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
17 May, 2026 - 02:03 PM
165 వీక్షణలు
నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 17వ రోజు పెరుగన్నం పంపిణీ

మంచిర్యాల పట్టణంలో నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దివాకరన్న పెరుగన్నం పంపిణీ కార్యక్రమం 17వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా మంచిర్యాల కార్పొరేషన్ 17వ డివిజన్ నాయకులు, మాజీ సర్పంచ్ బేర పోచయ్య ఆధ్వర్యంలో పెరుగన్నం పంపిణీ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో దొమ్మటి అర్జున్, అత్తే తిరుపతి, దొమ్మటి వెంకన్న, ముడిమడుగుల సత్యనారాయణ పాల్గొన్నారు. అలాగే 47వ డివిజన్ నాయకులు, నాయకురాలు ఎం.డి. ఖలీల్, కంఠం రాజమణి, మాడుగుల శ్రీనివాస్, చిర్ర గౌరీ ప్రియ, ఎం.డి. షఫీ, ఆవునూరు సుధా పాల్గొని సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు బొడ్డు పద్మ, నక్క తిరుపతి, జావీద్, వేణుగోపాల్, జక్కం జగన్, రామగిరి శ్రీకాంత్ తదితరులు పాల్గొని తమ మద్దతు తెలిపారు.