BREAKING
thumb ● ఆమడగూరు మండలంలో రూ.13.52 కోట్లతో 57 అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● పల్లె పండుగ–3.O తో పల్లెల్లో రహదారుల అభివృద్ధి thumb ● వైసీపీ మహిళా విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలిగా ఝాన్సీ thumb ● దసరా సందర్భంగా బోనస్ ఇవ్వాలని కోరుతూ లేబర్ కమిషనర్ ఆఫీస్ ముందు ధర్నా thumb ● పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే సుజనా చౌదరి సమీక్ష thumb ● ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి thumb ● అండర్‌పాస్ కోసం సూరారం గ్రామంలో మహాధర్నా thumb ● నైపుణ్యాభివృద్ధితో స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించుకోవాలి :ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. thumb ● నంద్యాల సబ్ కలెక్టర్‌గా మనీషా ఐఏఎస్ బాధ్యతలు thumb ● జనసేనలోకి 100 కుటుంబాల చేరిక thumb ● ఆమడగూరు మండలంలో రూ.13.52 కోట్లతో 57 అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● పల్లె పండుగ–3.O తో పల్లెల్లో రహదారుల అభివృద్ధి thumb ● వైసీపీ మహిళా విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలిగా ఝాన్సీ thumb ● దసరా సందర్భంగా బోనస్ ఇవ్వాలని కోరుతూ లేబర్ కమిషనర్ ఆఫీస్ ముందు ధర్నా thumb ● పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే సుజనా చౌదరి సమీక్ష thumb ● ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి thumb ● అండర్‌పాస్ కోసం సూరారం గ్రామంలో మహాధర్నా thumb ● నైపుణ్యాభివృద్ధితో స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించుకోవాలి :ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. thumb ● నంద్యాల సబ్ కలెక్టర్‌గా మనీషా ఐఏఎస్ బాధ్యతలు thumb ● జనసేనలోకి 100 కుటుంబాల చేరిక
Date of Publish : 06 October 2026, 06:46 pm
Posted by : SEETHA KIRAN KUMAR

టర్కీ నుంచి నార్కో కింగ్‌పిన్ డిపోర్ట్!

జాతీయం జాతీయం
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
06 Oct, 2026 - 06:46 PM
2 వీక్షణలు
2029లోపు నిర్మూలిస్తాం: అమిత్ షా

ఆర్టికల్ 370 రద్దు, కశ్మీర్‌లో ఉగ్రవాదంపై కఠిన చర్యలు, నక్సలిజం నిర్మూలన, ఈశాన్యంలో దశాబ్దాల సమస్యలకు శాంతియుత పరిష్కారాలు, భారత్ - బంగ్లా మధ్య సరిహద్దు కంచే... ఇలా జాతీయ భద్రతకు సంబంధించిన అనేక సవాళ్లకు కేంద్రంలోని మన బీజేపీ ప్రభుత్వం నిర్దిష్ట లక్ష్యాలు, గడువులతో ముందుకు సాగి ఫలితాలు సాధిస్తున్నది.

ఇదే లక్ష్యబద్ధమైన విధానంలో భాగంగా, టర్కీ నుంచి మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు సంబంధించిన కీలక నిందితుడు నవ్‌ప్రీత్ సింగ్‌ను టర్కీ నుంచి భారత్‌కు తీసుకురావడంలో మన భద్రతా, దర్యాప్తు సంస్థలు విజయం సాధించాయి.

డిసెంబర్ 2029కు ముందు ప్రతి నార్కో ముఠాను నిర్మూలించేందుకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉంది" అని గౌరవ హోంశాఖ మంత్రి ఈ సందర్బంగా స్పష్టం చేశారు