BREAKING
thumb ● తొట్టంబేడు ఎంపీపీ అభ్యర్థిగా కొన్నలి రమేష్ ఎంపిక thumb ● 40 ఏళ్ల టీడీపీ అనుబంధానికి స్వస్తి.. వైఎస్సార్‌సీపీలో చేరిన ఇర్లపాటి నరసయ్య thumb ● బాలల హక్కులకు భంగం కలిగించే ఉద్యోగులను శాశ్వతంగా తొలగించాలి thumb ● 1,105 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు అందజేత thumb ● వైసీపీకి రాజీనామా.. టీడీపీలో చేరిన రావులపాలెం మాజీ జెడ్పీటీసీ thumb ● ఖానాపూర్ మండలంలో వరి పంట కోత ప్రయోగం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై అధికారులకు అవగాహన కార్యక్రమం thumb ● భవన నిర్మాణ కార్మికుల సెస్ నిధులను పక్కదారి పట్టిస్తే సహించేది లేదు thumb ● గార్లను కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి thumb ● పదవీ విరమణ అనంతరం శ్రీవారి సేవలో చంద్రారెడ్డి దంపతులు thumb ● తొట్టంబేడు ఎంపీపీ అభ్యర్థిగా కొన్నలి రమేష్ ఎంపిక thumb ● 40 ఏళ్ల టీడీపీ అనుబంధానికి స్వస్తి.. వైఎస్సార్‌సీపీలో చేరిన ఇర్లపాటి నరసయ్య thumb ● బాలల హక్కులకు భంగం కలిగించే ఉద్యోగులను శాశ్వతంగా తొలగించాలి thumb ● 1,105 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు అందజేత thumb ● వైసీపీకి రాజీనామా.. టీడీపీలో చేరిన రావులపాలెం మాజీ జెడ్పీటీసీ thumb ● ఖానాపూర్ మండలంలో వరి పంట కోత ప్రయోగం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై అధికారులకు అవగాహన కార్యక్రమం thumb ● భవన నిర్మాణ కార్మికుల సెస్ నిధులను పక్కదారి పట్టిస్తే సహించేది లేదు thumb ● గార్లను కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి thumb ● పదవీ విరమణ అనంతరం శ్రీవారి సేవలో చంద్రారెడ్డి దంపతులు
Test 4
Date of Publish : 18 November 2026, 05:31 pm
Posted by : K MAHESH

జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నూతన ఆడిటోరియం, రీడింగ్ హాల్ ప్రారంభం

తెలంగాణ
/ హన్మకొండ
Reporter
K Mahesh Munugodu Constituency
18 Nov, 2026 - 05:31 PM
14 వీక్షణలు

రూ.97 లక్షలతో నిర్మాణం.. విద్యార్థులు, పోటీ పరీక్షల అభ్యర్థులకు ప్రయోజనం

హనుమకొండ: జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నూతనంగా నిర్మించిన ఆడిటోరియం, రీడింగ్ హాల్‌ను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ బుధవారం ప్రారంభించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహమ్మద్ అజీజ్ ఖాన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

జిల్లా గ్రంథాలయ సంస్థకు చెందిన రూ.97 లక్షల నిధులతో TGEWIDC ద్వారా ఈ భవన నిర్మాణ పనులు చేపట్టారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో 500 మంది కూర్చునే సామర్థ్యంతో ఆధునిక ఆడిటోరియం, మొదటి అంతస్తులో 200 మంది పాఠకులకు సరిపడా అధునాతన సౌకర్యాలతో రీడింగ్ హాల్‌ను నిర్మించారు.

ఈ నూతన వసతులు విద్యార్థులు, నిరుద్యోగులు, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు, ఇతర పాఠకులకు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. గ్రంథాలయాన్ని మరింత అభివృద్ధి చేసి పాఠకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో ఈ నిర్మాణాలు కీలకంగా నిలవనున్నాయి.

ఈ కార్యక్రమంలో TGEWIDC ఈఈ పి. అరుణ్ కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఏ. సరిత, డిప్యూటీ లైబ్రేరియన్ కరుణ కుమారి, సీనియర్ అసిస్టెంట్ నిఖిల్, గ్రేడ్-2 లైబ్రేరియన్ మల్లికార్జున రావు, గ్రేడ్-3 లైబ్రేరియన్ పురుషోత్తం రాజు, జూనియర్ అసిస్టెంట్ సాయి కృష్ణ, గ్రంథాలయ సంస్థ సిబ్బంది, పాఠకులు తదితరులు పాల్గొన్నారు.