BREAKING
thumb ● తొట్టంబేడు ఎంపీపీ అభ్యర్థిగా కొన్నలి రమేష్ ఎంపిక thumb ● 40 ఏళ్ల టీడీపీ అనుబంధానికి స్వస్తి.. వైఎస్సార్‌సీపీలో చేరిన ఇర్లపాటి నరసయ్య thumb ● బాలల హక్కులకు భంగం కలిగించే ఉద్యోగులను శాశ్వతంగా తొలగించాలి thumb ● 1,105 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు అందజేత thumb ● వైసీపీకి రాజీనామా.. టీడీపీలో చేరిన రావులపాలెం మాజీ జెడ్పీటీసీ thumb ● ఖానాపూర్ మండలంలో వరి పంట కోత ప్రయోగం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై అధికారులకు అవగాహన కార్యక్రమం thumb ● భవన నిర్మాణ కార్మికుల సెస్ నిధులను పక్కదారి పట్టిస్తే సహించేది లేదు thumb ● గార్లను కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి thumb ● పదవీ విరమణ అనంతరం శ్రీవారి సేవలో చంద్రారెడ్డి దంపతులు thumb ● తొట్టంబేడు ఎంపీపీ అభ్యర్థిగా కొన్నలి రమేష్ ఎంపిక thumb ● 40 ఏళ్ల టీడీపీ అనుబంధానికి స్వస్తి.. వైఎస్సార్‌సీపీలో చేరిన ఇర్లపాటి నరసయ్య thumb ● బాలల హక్కులకు భంగం కలిగించే ఉద్యోగులను శాశ్వతంగా తొలగించాలి thumb ● 1,105 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు అందజేత thumb ● వైసీపీకి రాజీనామా.. టీడీపీలో చేరిన రావులపాలెం మాజీ జెడ్పీటీసీ thumb ● ఖానాపూర్ మండలంలో వరి పంట కోత ప్రయోగం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై అధికారులకు అవగాహన కార్యక్రమం thumb ● భవన నిర్మాణ కార్మికుల సెస్ నిధులను పక్కదారి పట్టిస్తే సహించేది లేదు thumb ● గార్లను కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి thumb ● పదవీ విరమణ అనంతరం శ్రీవారి సేవలో చంద్రారెడ్డి దంపతులు
Test 4
Date of Publish : 18 November 2026, 06:35 pm
Posted by : K MAHESH

కొత్తపేట పంచాయతీలో 106 మందికి నూతన పింఛన్లు

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
18 Nov, 2026 - 06:35 PM
21 వీక్షణలు

వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు ఆర్థిక భరోసా

బయ్యారం, నవంబర్ 18 (ఎన్ టుడే న్యూస్): గ్రామంలోని అర్హులైన నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందించడమే లక్ష్యంగా కొత్తపేట–గంధంపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ భూక్య ప్రవీణ్ నాయక్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఆయన కృషితో పంచాయతీ పరిధిలోని వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు తదితర వర్గాలకు చెందిన 106 మందికి నూతన సామాజిక భద్రతా పింఛన్లు మంజూరయ్యాయి.

ఈ సందర్భంగా బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, సర్పంచ్ భూక్య ప్రవీణ్ నాయక్ లబ్ధిదారులకు పింఛన్ల మంజూరు పత్రాలను అందజేశారు. మండలంలోనే అత్యధిక సంఖ్యలో పింఛన్లు మంజూరు కావడంతో గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. అర్హులను గుర్తించి ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేసిన సర్పంచ్‌ను గ్రామస్తులు అభినందించారు.

కొత్తగా పింఛన్లు పొందిన లబ్ధిదారులు ఎమ్మెల్యే కోరం కనకయ్య, సర్పంచ్ భూక్య ప్రవీణ్ నాయక్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు చల్లా సురేష్, బొమ్మకంటి రాంబాబు, పసుపులేటి స్రవంతి సతీష్, ఈసం స్వరూపతో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.