BREAKING
thumb ● తొట్టంబేడు ఎంపీపీ అభ్యర్థిగా కొన్నలి రమేష్ ఎంపిక thumb ● 40 ఏళ్ల టీడీపీ అనుబంధానికి స్వస్తి.. వైఎస్సార్‌సీపీలో చేరిన ఇర్లపాటి నరసయ్య thumb ● బాలల హక్కులకు భంగం కలిగించే ఉద్యోగులను శాశ్వతంగా తొలగించాలి thumb ● 1,105 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు అందజేత thumb ● వైసీపీకి రాజీనామా.. టీడీపీలో చేరిన రావులపాలెం మాజీ జెడ్పీటీసీ thumb ● ఖానాపూర్ మండలంలో వరి పంట కోత ప్రయోగం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై అధికారులకు అవగాహన కార్యక్రమం thumb ● భవన నిర్మాణ కార్మికుల సెస్ నిధులను పక్కదారి పట్టిస్తే సహించేది లేదు thumb ● గార్లను కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి thumb ● పదవీ విరమణ అనంతరం శ్రీవారి సేవలో చంద్రారెడ్డి దంపతులు thumb ● తొట్టంబేడు ఎంపీపీ అభ్యర్థిగా కొన్నలి రమేష్ ఎంపిక thumb ● 40 ఏళ్ల టీడీపీ అనుబంధానికి స్వస్తి.. వైఎస్సార్‌సీపీలో చేరిన ఇర్లపాటి నరసయ్య thumb ● బాలల హక్కులకు భంగం కలిగించే ఉద్యోగులను శాశ్వతంగా తొలగించాలి thumb ● 1,105 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు అందజేత thumb ● వైసీపీకి రాజీనామా.. టీడీపీలో చేరిన రావులపాలెం మాజీ జెడ్పీటీసీ thumb ● ఖానాపూర్ మండలంలో వరి పంట కోత ప్రయోగం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై అధికారులకు అవగాహన కార్యక్రమం thumb ● భవన నిర్మాణ కార్మికుల సెస్ నిధులను పక్కదారి పట్టిస్తే సహించేది లేదు thumb ● గార్లను కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి thumb ● పదవీ విరమణ అనంతరం శ్రీవారి సేవలో చంద్రారెడ్డి దంపతులు
Test 4
Date of Publish : 18 November 2026, 04:35 pm
Posted by : K MAHESH

రక్తం దొరక్క ఏ ఒక్క ప్రాణం పోకూడదు.. ఒక్క షేర్‌తో ప్రాణదాతలు కండి

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
18 Nov, 2026 - 04:35 PM
14 వీక్షణలు

అత్యవసర సమయాల్లో బ్లడ్ బ్యాంకుల్లో రక్త నిల్వల వివరాలు తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వ eRaktKosh వెబ్‌సైట్

హైదరాబాద్: ప్రమాదాలు, ప్రసవాలు, అత్యవసర వైద్య పరిస్థితుల్లో రక్తం అవసరమైనప్పుడు అందుబాటులో ఉన్న బ్లడ్ బ్యాంకుల వివరాలు తెలియక బాధిత కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటుంటాయి. ఇలాంటి సందర్భాల్లో రక్తం కోసం వెతుకులాటను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన eRaktKosh వెబ్‌సైట్ ఉపయోగపడుతుంది.

ఈ వెబ్‌సైట్ ద్వారా మన ప్రాంతంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు, బ్లడ్ బ్యాంకుల్లో ఏయే బ్లడ్ గ్రూపులు అందుబాటులో ఉన్నాయి? ఎంత పరిమాణంలో రక్త నిల్వలు ఉన్నాయి? అనే వివరాలను తెలుసుకోవచ్చు. అవసరమైన సమయంలో సమీపంలోని బ్లడ్ బ్యాంకును గుర్తించేందుకు ఇది ఉపయోగపడుతుంది.

eRaktKosh వెబ్‌సైట్:

https://eraktkosh.mohfw.gov.in/BLDAHIMS/bloodbank/transactions/bbpublicindex.html

రక్తం కోసం సంప్రదించాల్సిన నంబర్లు:

  • విజయవాడ రెడ్‌క్రాస్: 08662573669

  • హైదరాబాద్ రెడ్‌క్రాస్: 040 27633087

  • హైదరాబాద్: 7032888001

రక్తం అవసరమైన వారికి ఈ సమాచారం చేరవేయడం కూడా ప్రాణాలు కాపాడే ప్రయత్నంలో భాగమే. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సమాచారాన్ని తమ వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసి అవసరమైన వారికి అందించాలని కోరుతున్నారు.

మీ ఒక్క షేర్.. అత్యవసర సమయంలో ఒకరికి ప్రాణదానం చేసే సమాచారంగా మారవచ్చు!