BREAKING
చిత్తూరులో మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు గుడిపాల మండలం లో విషాదం గురజాలలో గ్రామ సభ.. అభివృద్ధిపై చర్చ ఆదాయ, వ్యయ వివరాల వెల్లడి.... నవంబర్‌ 15న ఏపీలో NMMS పరీక్ష ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు వెల్లంకి గ్రామంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా రోడ్డు పక్కనే పశువు కళేబరం : దుర్వాసనతో ప్రయాణికులకు అవస్థలు! రావులపాలెం గ్రామపంచాయతీలో ఏసీబీ తనిఖీలు గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం చిత్తూరులో మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు గుడిపాల మండలం లో విషాదం గురజాలలో గ్రామ సభ.. అభివృద్ధిపై చర్చ ఆదాయ, వ్యయ వివరాల వెల్లడి.... నవంబర్‌ 15న ఏపీలో NMMS పరీక్ష ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు వెల్లంకి గ్రామంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా రోడ్డు పక్కనే పశువు కళేబరం : దుర్వాసనతో ప్రయాణికులకు అవస్థలు! రావులపాలెం గ్రామపంచాయతీలో ఏసీబీ తనిఖీలు గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం
Date of Publish : 28 July 2026, 06:46 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఒకేసారి మూడు నెలల రేషన్‌.. లబ్ధిదారులకు గుడ్‌న్యూస్

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
28 Jul, 2026 - 06:46 AM
75 వీక్షణలు

ఒకేసారి మూడు నెలల రేషన్‌.. లబ్ధిదారులకు గుడ్‌న్యూస్

తెలంగాణలో రేషన్‌ కార్డు లబ్ధిదారులకు శుభవార్త. ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన రేషన్‌ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయానికి మార్గం సుగమమైంది.

మూడు నెలల రేషన్‌ను ఒకేసారి పంపిణీ చేయడాన్ని వ్యతిరేకిస్తూ రేషన్‌ డీలర్లు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయడంతో బియ్యం సరఫరాపై ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి.

దీంతో పౌరసరఫరాల శాఖ 64.80 లక్షల క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని విడుదల చేసింది. గోదాముల నుంచి వెంటనే రేషన్‌ దుకాణాలకు బియ్యం తరలించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

ఆగస్టు 1 నుంచి 15 వరకు రాష్ట్రవ్యాప్తంగా మూడు నెలల రేషన్‌ బియ్యం పంపిణీ చేపట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీంతో లబ్ధిదారులు ఒకేసారి మూడు నెలల బియ్యాన్ని పొందనున్నారు.