BREAKING
శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..!
Date of Publish : 08 June 2026, 06:14 pm
Posted by : V శ్రీనివాస్

​పాఠశాలల్లో ఫీజుల పట్టిక ఏర్పాటు చేయాలి: పీడీఎస్‌యూ డిమాండ్

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
08 Jun, 2026 - 06:14 PM
81 వీక్షణలు

​రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థల్లో తప్పనిసరిగా ఫీజుల పట్టికను ఏర్పాటు చేయాలని పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ డిమాండ్ చేశారు.

​సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన 'ప్రజావాణి' కార్యక్రమంలో భాగంగా ఆయన అదనపు కలెక్టర్ చంద్రయ్యకు ఈ విషయమై ఒక వినతిపత్రాన్ని సమర్పించి, ఫిర్యాదు చేశారు.

​ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను కొందరు వ్యాపారంగా మారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా సంస్థల దోపిడీని అరికట్టడానికి, విద్యార్థులు, తల్లిదండ్రులకు న్యాయం చేయడానికి ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని, నిబంధనలు ఉల్లంఘించే సంస్థలపై కఠినంగా వ్యవహరించాలని ఆయన కోరారు.