BREAKING
thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్
Date of Publish : 20 May 2026, 01:56 pm
Posted by : V శ్రీనివాస్

​పేదల ఆకలి తీరుస్తున్న ‘దివాకరన్న పెరుగన్నం

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
20 May, 2026 - 01:56 PM
203 వీక్షణలు

నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 20వ రోజుకు చేరిన పంపిణీ

​మంచిర్యాల: నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణంలో చేపట్టిన ఉచిత పెరుగన్నం పంపిణీ కార్యక్రమం బుధవారం నాటికి విజయవంతంగా 20వ రోజుకు చేరుకుంది. ఎండ తీవ్రత దృష్ట్యా నిరుపేదలు, బాటసారుల ఆకలి తీర్చేందుకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో మంచిర్యాల కార్పొరేషన్ 50వ డివిజన్ కార్పొరేటర్ పెట్టేం స్వరూప-లక్ష్మణ్, పీఏసీఎస్ చైర్మన్ సందేల వెంకటేష్, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు నడిపెల్లి వెంకటేశ్వర్ రావు పాల్గొని ప్రజలకు పెరుగన్నాన్ని పంపిణీ చేశారు. వేసవిలో ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల పట్టణ బీఆర్‌ఎస్ మాజీ అధ్యక్షులు గాదె సత్యం, నాయకులు ఖాజా, అఫ్జల్, సలాం, తాజీం, భీముడు, నక్క తిరుపతి, రామగిరి శ్రీకాంత్, జక్కం జగన్ తదితరులు పాల్గొన్నారు