BREAKING
thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఉద్యమ నాయకుడు టిఆర్ఎస్వి మునుగోడు అధ్యక్షుడు రమేష్ కి ఘనంగా సన్మానం thumb ● ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత thumb ● శ్రీ కనకదుర్గ దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం thumb ● దసరా ఉత్సవాల్లో మీడియా పాసుల జాప్యంపై జర్నలిస్టుల నిరసన thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఉద్యమ నాయకుడు టిఆర్ఎస్వి మునుగోడు అధ్యక్షుడు రమేష్ కి ఘనంగా సన్మానం thumb ● ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత thumb ● శ్రీ కనకదుర్గ దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం thumb ● దసరా ఉత్సవాల్లో మీడియా పాసుల జాప్యంపై జర్నలిస్టుల నిరసన
Date of Publish : 13 June 2026, 03:52 pm
Posted by : రావిపాటి ప్రభాకరావు

పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ..

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
రావిపాటి ప్రభాకరావు చిలకలూరిపేట మండల ప్రతినిధి
13 Jun, 2026 - 03:52 PM
113 వీక్షణలు

పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు అప్పగించిన అర్బన్ సీఐ రమేష్

చిలకలూరిపేట పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ ప్రాంతాల్లో పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్లను పోలీసులు విజయవంతంగా రికవరీ చేసి, వాటిని అసలు యజమానులకు అప్పగించారు.

శనివారం చిలకలూరిపేట అర్బన్ పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో అర్బన్ సీఐ రమేష్ బాధితులకు మొబైల్ ఫోన్లను అందజేశారు.

ఈ సందర్భంగా సీఐ రమేష్ మాట్లాడుతూ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మరియు ప్రత్యేక నిఘా సహాయంతో పోగొట్టుకున్న ఫోన్లను గుర్తించి రికవరీ చేసినట్లు తెలిపారు. ప్రజలు తమ మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని లేదా CEIR పోర్టల్‌లో నమోదు చేయాలని సూచించారు.

అతి తక్కువ సమయంలో తమ మొబైల్ ఫోన్లను తిరిగి పొందిన బాధితులు చిలకలూరిపేట అర్బన్ పోలీసులకు, ముఖ్యంగా సీఐ రమేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

ప్రజల సహకారంతో నేర నియంత్రణతో పాటు పోగొట్టుకున్న ఆస్తులను తిరిగి అందించేందుకు పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని సీఐ రమేష్ పేర్కొన్నారు.