BREAKING
పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు వెలిగొండ జంట సొరంగాల నుంచి 5,075 క్యూసెక్కుల నీరు సంగారెడ్డి: సింగూర్ ప్రాజెక్ట్.. UPDATE పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు వెలిగొండ జంట సొరంగాల నుంచి 5,075 క్యూసెక్కుల నీరు సంగారెడ్డి: సింగూర్ ప్రాజెక్ట్.. UPDATE
Date of Publish : 22 July 2026, 06:44 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి సీతక్క

తెలంగాణ
/ ములుగు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Jul, 2026 - 06:44 AM
73 వీక్షణలు

పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి సీతక్క

ములుగు: ములుగు జిల్లా ప్రకృతి అందాలను వీక్షించేందుకు వచ్చే పర్యాటకులకు మంత్రి సీతక్క స్వాగతం పలికారు. ఇటీవల నిషేధిత ప్రాంతాల్లోకి వెళ్లి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

సెల్ఫీల కోసం ప్రాణాలను ప్రమాదంలో పెట్టవద్దని, అధికారులు సూచించే భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని మంత్రి కోరారు. ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లకుండా అప్రమత్తంగా వ్యవహరించి, సురక్షితంగా పర్యటన పూర్తి చేసుకోవాలని పర్యాటకులకు సూచించారు.