BREAKING
thumb వైఎస్సార్‌సీపీలో చేరిన వీరభద్ర కాలనీ యువకులు thumb గర్భిణీపై దాడి కేసులో భర్తకు 6 నెలల జైలు శిక్ష thumb వైఎస్ అంజిలి రెడ్డి వివాహంపై షర్మిల కీలక ప్రకటన thumb అక్టోబర్ 1 నుంచి జనన, మరణ నమోదు కొత్త నిబంధనలు thumb చిట్యాలలో గణనాథునికి ప్రత్యేక పూజలు thumb నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా thumb ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ thumb అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యల ఆరోపణలు.. thumb మోదుగులపల్లి టీడీపీ నేతకు నారా లోకేష్ ప్రశంసా పత్రం thumb శారదా కాలనీలో తాపీ మేస్త్రి మృతి thumb వైఎస్సార్‌సీపీలో చేరిన వీరభద్ర కాలనీ యువకులు thumb గర్భిణీపై దాడి కేసులో భర్తకు 6 నెలల జైలు శిక్ష thumb వైఎస్ అంజిలి రెడ్డి వివాహంపై షర్మిల కీలక ప్రకటన thumb అక్టోబర్ 1 నుంచి జనన, మరణ నమోదు కొత్త నిబంధనలు thumb చిట్యాలలో గణనాథునికి ప్రత్యేక పూజలు thumb నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా thumb ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ thumb అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యల ఆరోపణలు.. thumb మోదుగులపల్లి టీడీపీ నేతకు నారా లోకేష్ ప్రశంసా పత్రం thumb శారదా కాలనీలో తాపీ మేస్త్రి మృతి
Date of Publish : 04 August 2026, 10:02 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

పట్టణంలో కలకలం ఓ మైనర్ బాలికకు ప్రసవం చేయించి, పుట్టిన శిశువును విక్రయించారనే ఆరోపణ..

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
04 Aug, 2026 - 10:02 PM
58 వీక్షణలు

పట్టణంలో కలకలం ఓ మైనర్ బాలికకు ప్రసవం చేయించి, పుట్టిన శిశువును విక్రయించారనే ఆరోపణ..

అన్నమయ్య జిల్లా.

పుంగనూరు.

పుంగనూరు తూర్పు మొగసాల ప్రాంతానికి చెందిన ఆర్‌ఎంపీ డాక్టర్ ఈశ్వరమ్మ, గత నెల 5న కర్ణాటక రాష్ట్రం కు చెందిన మైనర్ బాలికకు స్థానిక   స్కానింగ్ సెంటర్‌లో పరీక్షలు నిర్వహించి ప్రసవం చేయించినట్లు సమాచారం.

 ప్రసవం అనంతరం బాలిక మగ శిశువుకు జన్మనిచ్చిందని, అయితే తన బిడ్డను ఇవ్వాలని అడిగినప్పుడు అక్కడి నుంచి పంపించివేశారని బాధితురాలు ఆరోపించినట్లు తెలుస్తోంది.

బెంగళూరుకు వెళ్లిన అనంతరం బాలికకు ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఆసుపత్రిలో చికిత్స పొందింది. వైద్యుల నివేదిక ఆధారంగా కుటుంబ సభ్యులు తిలక్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసిన కర్ణాటక పోలీసులు సోమవారం ఆర్‌ఎంపీ డాక్టర్ ఈశ్వరమ్మను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం 

ఈ ఘటనతో పుంగనూరులోని కొన్ని స్కానింగ్ సెంటర్ల కార్యకలాపాలపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.