BREAKING
thumb ● ఉరుమడ్లలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న కంచర్ల భూపాల్ రెడ్డి thumb ● పుదిపట్లలో వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా దసరా నవరాత్రి ఉత్సవాలు thumb ● మధుసూదనాచారి జన్మదినం సందర్భంగా రెడీ టు సర్వ్ ఫౌండేషన్ లో సేవా కార్యక్రమాలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● ఉరుమడ్లలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న కంచర్ల భూపాల్ రెడ్డి thumb ● పుదిపట్లలో వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా దసరా నవరాత్రి ఉత్సవాలు thumb ● మధుసూదనాచారి జన్మదినం సందర్భంగా రెడీ టు సర్వ్ ఫౌండేషన్ లో సేవా కార్యక్రమాలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం
Date of Publish : 13 May 2026, 08:20 pm
Posted by : M. రాజశేఖర్

ఎన్‌టీఆర్ యూజీ కాంప్లెక్స్‌లో AP EAPCET–2026 పరీక్షలు 12-05-2026 నుండి 20-05-26

ఆంధ్రప్రదేశ్
Reporter
M. రాజశేఖర్ కుప్పం రూరల్ రిపోర్టర్
13 May, 2026 - 08:20 PM
221 వీక్షణలు

పత్రికా ప్రకటన తేదీ: 13-05-2026 ద్రవిడ విశ్వవిద్యాలయం, కుప్పం పరిధిలోని ఎన్‌టీఆర్ యూజీ కాంప్లెక్స్‌లో AP EAPCET–2026 పరీక్షలు 12-05-2026 నుండి 20-05-2

పత్రికా ప్రకటన

తేదీ: 13-05-2026 ద్రవిడ విశ్వవిద్యాలయం, కుప్పం పరిధిలోని ఎన్‌టీఆర్ యూజీ కాంప్లెక్స్‌లో AP EAPCET–2026 పరీక్షలు 12-05-2026 నుండి 20-05-2026 వరకు నిర్వహించబడుతున్నాయి.

చిత్తూరు, అనంతపురం, గుంటూరు, నెల్లూరు మరియు విశాఖపట్నం ప్రాంతాలకు చెందిన అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారు. మొత్తం 250 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లు అధికారులు తెలిపారు.

పరీక్షల సజావుగా మరియు పారదర్శకంగా నిర్వహణ కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయబడినట్లు ద్రావిడ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య .ఎల్.సి. మల్లయ్య గారు  ఒక ప్రకటనలో తెలిపారు. 

డా. పి.ఎస్. గణేష్ మూర్తి , ప్రజాసంబంధాల అధికారి, ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పం.