BREAKING
thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి
Date of Publish : 08 August 2026, 09:49 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఫోన్‌పే సీఈవో కీలక ప్రకటన

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
08 Aug, 2026 - 09:49 PM
71 వీక్షణలు

ఫోన్‌పే సీఈవో కీలక ప్రకటన యూపీఐ లావాదేవీలపై భారతీయుల నుంచి ఎలాంటి ఛార్జీలు వసూలు చేయం

భారతీయ వినియోగదారులకు యూపీఐ సేవలు ఎప్పటికీ ఉచితమే

న్యూఢిల్లీ: భారతీయ వినియోగదారులకు యూపీఐ సేవలపై ఎలాంటి ఛార్జీలు విధించే ఆలోచన లేదని ఫోన్‌పే సీఈవో సమీర్ నిగమ్ స్పష్టం చేశారు. యూపీఐ ద్వారా నగదు బదిలీలు, చెల్లింపులు చేసే భారతీయ వినియోగదారుల నుంచి ఎలాంటి రుసుము వసూలు చేయబోమని తెలిపారు.

యూపీఐ వ్యవస్థ దేశంలో డిజిటల్ చెల్లింపులకు కీలక వేదికగా మారిన నేపథ్యంలో ఫోన్‌పే తీసుకున్న ఈ నిర్ణయం వినియోగదారులకు ఊరటనిచ్చే అంశంగా మారింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కోట్లాది మంది యూపీఐ సేవలను రోజువారీ లావాదేవీల కోసం వినియోగిస్తున్నారు.

“భారతీయ వినియోగదారులకు యూపీఐ సేవలు ఎప్పటికీ ఉచితంగానే ఉంటాయి. యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు వసూలు చేసే ప్రసక్తే లేదు” అని సమీర్ నిగమ్ పేర్కొన్నట్లు సమాచారం. దీంతో యూపీఐ వినియోగదారులపై భవిష్యత్తులో అదనపు ఆర్థిక భారం పడుతుందనే ఆందోళనలకు తెరపడినట్లయింది.