BREAKING
thumb ● 20 రోజుల్లోనే ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం.. రూ.5 లక్షలతో సరికొత్త మోడల్ thumb ● రాజ్యాధికార పాదయాత్రకు విశేష స్పందన thumb ● ప్రకృతి వ్యవసాయంతో భూసారం, పర్యావరణ పరిరక్షణ thumb ● నిర్ణీత గడువులోగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి thumb ● రాములమ్మ మృతి సీపీఐకి తీరని లోటు thumb ● ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ ఈడెల్లి బలరాంకు ఘన సన్మానం thumb ● రాష్ట్రవ్యాప్తంగా 86 మోడల్ బస్ స్టేషన్లు thumb ● వచ్చిన నేపథ్యాన్ని మరవొద్దు.. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం! thumb ● బాలాజీ నాయక్ తండ్రి దశ్రు నాయక్ మృతి బాధాకరం thumb ● తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం నూతన మండల అడహాక్ కమిటీ నియామకం thumb ● 20 రోజుల్లోనే ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం.. రూ.5 లక్షలతో సరికొత్త మోడల్ thumb ● రాజ్యాధికార పాదయాత్రకు విశేష స్పందన thumb ● ప్రకృతి వ్యవసాయంతో భూసారం, పర్యావరణ పరిరక్షణ thumb ● నిర్ణీత గడువులోగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి thumb ● రాములమ్మ మృతి సీపీఐకి తీరని లోటు thumb ● ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ ఈడెల్లి బలరాంకు ఘన సన్మానం thumb ● రాష్ట్రవ్యాప్తంగా 86 మోడల్ బస్ స్టేషన్లు thumb ● వచ్చిన నేపథ్యాన్ని మరవొద్దు.. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం! thumb ● బాలాజీ నాయక్ తండ్రి దశ్రు నాయక్ మృతి బాధాకరం thumb ● తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం నూతన మండల అడహాక్ కమిటీ నియామకం
Test 4
Date of Publish : 10 November 2026, 04:16 pm
Posted by : SEETHA KIRAN KUMAR

దేశ ప్రజలకు గోవర్ధన పూజ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

జాతీయం జాతీయం
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
10 Nov, 2026 - 04:16 PM
15 వీక్షణలు

ప్రజల జీవితాల్లో కొత్త శక్తి, ఉత్సాహం నిండాలి.. సుఖసంతోషాలు, సమృద్ధి కలగాలని ఆకాంక్ష

న్యూఢిల్లీ, నవంబర్ 10 (ఎన్ టుడే న్యూస్):

ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శ్రీ గోవర్ధన పూజ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త శక్తిని, ఉత్సాహాన్ని నింపాలని ఆకాంక్షించారు. ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆరోగ్యం, సమృద్ధి కలగాలని శ్రీకృష్ణుడిని ప్రార్థించారు.

గోవర్ధన పర్వతాన్ని తన చిటికెన వేలితో ఎత్తి భక్తులను రక్షించిన శ్రీకృష్ణుడిని స్మరిస్తూ ప్రధాని ప్రత్యేకంగా సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్నారు. ఈ పర్వదినం ప్రజల జీవితాల్లో ఆనందం, శాంతి, శ్రేయస్సును తీసుకురావాలని ఆకాంక్షించారు.

గోవర్ధన పూజ సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రజలు భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణుడిని ఆరాధిస్తూ పండుగను జరుపుకుంటున్న నేపథ్యంలో ప్రధాని శుభాకాంక్షలు తెలియజేశారు.