BREAKING
thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన
Date of Publish : 27 September 2026, 07:42 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

భైరవకోనలో త్రిముఖ దుర్గమ్మను దర్శించుకున్న ప్రముఖులు

ఆంధ్రప్రదేశ్
/ మార్కాపురం / చంద్రశేఖరపురం
Reporter
Thallapalli Lakshmana కనిగిరి నియోజకవర్గ ప్రతినిధి
27 Sep, 2026 - 07:42 PM
20 వీక్షణలు

సి.ఎస్.పురం, Ntoday News: ప్రముఖ పుణ్యక్షేత్రమైన సి.ఎస్.పురం మండలం భైరవకోనలో కొలువై ఉన్న శ్రీ త్రిముఖ దుర్గమ్మ దేవిని అగ్ని న్యూస్ అధినేత కాళం రాజు రామకృష్ణ, జాతీయ బ్రాహ్మణ యువజన కార్యదర్శి సంగరాజు సాయి మనోజ్ ఆదివారం దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం వారు అమ్మవారి సన్నిధిలో పూజలు నిర్వహించారు.

భైరవకోన క్షేత్రం ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టమైనదని, అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని వారు తెలిపారు.

అనంతరం ఆలయ అర్చకులతో క్షేత్ర విశిష్టత, ఆలయ అభివృద్ధి తదితర అంశాలపై చర్చించారు.

ఈ కార్యక్రమంలో రామచంద్రుని ఆదినారాయణ, వాలిచర్ల మధుసూదన్ రావు, సర్రాజు సాయినాథ్ శర్మ తదితరులు పాల్గొన్నారు.