BREAKING
​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు
Date of Publish : 06 June 2025, 09:54 am
Posted by : NTODAY NEWS OFFICIAL

ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు

తెలంగాణ
06 Jun, 2025 - 09:54 AM
425 వీక్షణలు
ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు NTODAY NEWS: రిపోర్టర్ కూనూరు మధు యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని కక్కిరేణి గ్రామ ప్రాథమిక , ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయ బృందం, గ్రామ పెద్దలు యువకులతో కలిసి శుక్రవారం గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఉపేందర్ జి మాట్లాడుతూ గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లలను చేర్పించాలని , ప్రవేట్ పాఠశాలల కంటే దీటుగా ప్రభుత్వ పాఠశాలలోనే అనేక అవకాశాలు ఉన్నాయని , అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలోనే ఉంటారని , విలువలతో కూడిన నాణ్యమైన విద్య అందించబడుతుందని , విద్యార్ధుల సర్వతో ముఖాభివృద్ధి ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్నదని దీనిని విద్యార్ధుల తల్లిదండ్రులు పాఠశాల అభివృద్ది కోరకు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు జి.గణేష్ , పి. గోపాల్ రెడ్డి , కే.కృష్ణ , స్వర్ణలత తో పాటు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాద్యాయులు శేఖర్ రెడ్డి , రమేష్ , జ్యోతి, గ్రామ పెద్దలు మడూరి సోమేశ్వరరావు , సామాజిక కార్యకర్త వేముల సైదులు , గ్రామ పంచాయితి సిబ్బంది , జోగు కిషన్ , భాషకర్ల నరేందర్ రెడ్డి , దేవేందర్ , సింహాద్రి ,వేముల లింగస్వామి , వెంకన్న , బోర్రయ్య , గణేష్,నవీన్ , శ్రీధర్ లింగమ్మ ,తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube