BREAKING
నవంబర్‌ 15న ఏపీలో NMMS పరీక్ష ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు వెల్లంకి గ్రామంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా రోడ్డు పక్కనే పశువు కళేబరం : దుర్వాసనతో ప్రయాణికులకు అవస్థలు! రావులపాలెం గ్రామపంచాయతీలో ఏసీబీ తనిఖీలు గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం కేంద్ర కనీస వేతన సలహా బోర్డులో సీఐటీయు కు ప్రాతినిధ్యం కల్పించాలి మట్టి గణపతులనే ప్రతిష్టించాలని, పర్యావరణాన్ని కాపాడాలని హెచ్ఎండిఏ ఏఈఈ నితీష్ రెడ్డి పిలుపు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి నవంబర్‌ 15న ఏపీలో NMMS పరీక్ష ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు వెల్లంకి గ్రామంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా రోడ్డు పక్కనే పశువు కళేబరం : దుర్వాసనతో ప్రయాణికులకు అవస్థలు! రావులపాలెం గ్రామపంచాయతీలో ఏసీబీ తనిఖీలు గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం కేంద్ర కనీస వేతన సలహా బోర్డులో సీఐటీయు కు ప్రాతినిధ్యం కల్పించాలి మట్టి గణపతులనే ప్రతిష్టించాలని, పర్యావరణాన్ని కాపాడాలని హెచ్ఎండిఏ ఏఈఈ నితీష్ రెడ్డి పిలుపు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి
Date of Publish : 28 July 2026, 06:47 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రాహుల్ గాంధీ ఛాంబర్‌లో ఇండియా కూటమి లోక్‌సభ నేతల భేటీ

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
28 Jul, 2026 - 06:47 AM
43 వీక్షణలు

రాహుల్ గాంధీ ఛాంబర్‌లో ఇండియా కూటమి లోక్‌సభ నేతల భేటీ

న్యూఢిల్లీ: పార్లమెంట్ భవనంలోని రాహుల్ గాంధీ ఛాంబర్‌లో కాసేపట్లో ఇండియా కూటమి లోక్‌సభ పక్ష నేతల సమావేశం జరగనుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతర రాజకీయ పరిణామాలు, పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నేపథ్యంలో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జి, బాష్పవాయువు ప్రయోగం అంశాలను పార్లమెంట్‌లో బలంగా ప్రస్తావించాలని విపక్షం భావిస్తోంది. ఈ అంశంపై ఉభయసభల్లో ఉమ్మడి ఆందోళన చేపట్టే అవకాశాలపై కూడా సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ఇదే అంశంపై కాంగ్రెస్ ఇప్పటికే పార్లమెంట్ ఉభయసభల్లో వాయిదా తీర్మానాల నోటీసులు ఇచ్చింది. సమావేశం అనంతరం ఇండియా కూటమి ఉమ్మడి కార్యాచరణపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.