BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 11 April 2026, 06:59 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి నూజివీడు మండలం యనమదల గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
11 Apr, 2026 - 06:59 PM
183 వీక్షణలు

రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి నూజివీడు మండలం యనమదల గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం: 5 కోట్లు వెచ్చించి గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని ప్రకటించారు

ఏలూరు/నూజివీడు, ఏప్రిల్ 11: రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార & పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి శనివారం నూజివీడు మండలం యనమదల గ్రామంలో రూ.1.04 కోట్లు వ్యయంతో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు. మొత్తం రూ.5 కోట్లు వ్యయంతో గ్రామ అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. వైసిపి ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, గత ప్రభుత్వ పాలనను తప్పు పట్టారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం దిశగా కూటమి ప్రభుత్వం మరో 15 ఏళ్లు పనిచేయాలని ప్రజలపై కట్టుబడి ఉన్నారని తెలిపారు.