BREAKING
thumb ● మునగపాకలో వైఎస్సార్‌సీపీలో చేరిన ఆడారి కమల ప్రియ, శ్రీకాంత్ దంపతులు thumb ● యువతను రాజకీయాల్లో భాగస్వాములను చేస్తా: సిలివేరు నాగరాజు thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మునగపాకలో వైఎస్సార్‌సీపీలో చేరిన ఆడారి కమల ప్రియ, శ్రీకాంత్ దంపతులు thumb ● యువతను రాజకీయాల్లో భాగస్వాములను చేస్తా: సిలివేరు నాగరాజు thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Date of Publish : 03 September 2026, 07:54 pm
Posted by : DAVU RAVINDER REDDY

రేవంత్ బ్లాక్‌మెయిల్‌ వల్లే నన్ను తొలగించారు : కొండా సురేఖ

తెలంగాణ
/ హైదరాబాద్
03 Sep, 2026 - 07:54 PM
34 వీక్షణలు

వివరణ అడగకుండా, సంతకం లేని లేఖతో చర్యలు తీసుకున్నారని ఆరోపణ

హైదరాబాద్ | Ntoday News

తనను మంత్రి పదవి నుంచి తొలగించడంపై కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి బ్లాక్‌మెయిల్‌ చేయడం వల్లే తనపై చర్యలు తీసుకున్నారని ఆమె ఆరోపించారు.

“నన్ను తీసేయకపోతే వెళ్లిపోతానని రేవంత్‌రెడ్డి బ్లాక్‌మెయిల్‌ చేయడం వల్లే నన్ను తీసేశారు. అధిష్ఠానానికి మాత్రం నన్ను తొలగించే ఆలోచన లేదు” అని కొండా సురేఖ వ్యాఖ్యానించారు.

రేవంత్‌రెడ్డి సోదరులు, పొంగులేటి, వేం నరేందర్‌రెడ్డి కలిసి తనను రాజకీయంగా టార్గెట్ చేశారని ఆమె విమర్శించారు. తనపై చర్యలు తీసుకునే ముందు కనీసం వివరణ కూడా అడగలేదని ఆరోపించారు.

“కనీసం వివరణ అడగకుండా, సంతకం లేని లేఖతో నాపై చర్యలు తీసుకున్నారు” అని కొండా సురేఖ పేర్కొన్నారు.

తనపై వచ్చిన ఆరోపణలు, మంత్రి పదవి నుంచి తొలగింపు అంశంపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చకు దారితీశాయి. అయితే ఆమె చేసిన ఆరోపణలపై సంబంధిత నేతల స్పందన తెలియాల్సి ఉంది.