BREAKING
thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ
Date of Publish : 24 June 2026, 08:54 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

రుద్ర షార్ట్ ఫిలిం సెలబ్రేషన్

వినోదం
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
24 Jun, 2026 - 08:54 AM
133 వీక్షణలు

అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణ పరిధిలోని మదనపల్లి పలమనేరు బైపాస్రో రోడ్డు లోని శ్రీ కేఫ్ సమీపంలో ఘనంగా రుద్ర షార్ట్ ఫిలిం 30,000 వ్యూస్ దాటిన సందర్భంగా మంగళవారం పుంగనూరు కి చెందిన ఆ షార్ట్ ఫిలిం డైరెక్టర్ లక్కీ రయన్ ( లక్ష్మీనారాయణ) ఆధ్వర్యంలో ఫిలిం బృంద సభ్యులు మిత్రులతో ఘనంగా సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మిత్రులు మాట్లాడుతూ తక్కువ బడ్జెట్ తో కొద్దిపాటి బృందంతో మీరు డైరెక్ట్ చేసిన రుద్ర యూట్యూబ్ లో వదిలిన మూడు రోజుల్లోపే 30 వేల మందికి పైగా ఆదరాభిమానాలు చొర గొన్నదని రాబోయే రోజుల్లో పుంగనూరు సుగుటూరు గంగమ్మ ఆశీర్వాదంతో మరెన్నో ఫిలిమ్స్ కు డైరెక్ట్ చేసి ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నామన్నారు. రుద్ర డైరెక్టర్, కెమెరామెన్ విజయ్, హీరో మోక్షిత్ ఆ ఫిలింలో మాంత్రికునిగా యాక్ట్ చేసిన సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ మా ఈ షార్ట్ ఫిలిం ను టీం వర్క్ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ  మమ్మలను ఆదరించి అభిమా నించిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని అలాగే రుద్ర 2 షార్ట్ ఫిలిం ను త్వరలోనే పుంగునూరు పరిసర ప్రాంతాల్లో చిత్రీకరిస్తామని తెలిపారు