BREAKING
thumb ● తొట్టంబేడు ఎంపీపీ అభ్యర్థిగా కొన్నలి రమేష్ ఎంపిక thumb ● 40 ఏళ్ల టీడీపీ అనుబంధానికి స్వస్తి.. వైఎస్సార్‌సీపీలో చేరిన ఇర్లపాటి నరసయ్య thumb ● బాలల హక్కులకు భంగం కలిగించే ఉద్యోగులను శాశ్వతంగా తొలగించాలి thumb ● 1,105 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు అందజేత thumb ● వైసీపీకి రాజీనామా.. టీడీపీలో చేరిన రావులపాలెం మాజీ జెడ్పీటీసీ thumb ● ఖానాపూర్ మండలంలో వరి పంట కోత ప్రయోగం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై అధికారులకు అవగాహన కార్యక్రమం thumb ● భవన నిర్మాణ కార్మికుల సెస్ నిధులను పక్కదారి పట్టిస్తే సహించేది లేదు thumb ● గార్లను కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి thumb ● పదవీ విరమణ అనంతరం శ్రీవారి సేవలో చంద్రారెడ్డి దంపతులు thumb ● తొట్టంబేడు ఎంపీపీ అభ్యర్థిగా కొన్నలి రమేష్ ఎంపిక thumb ● 40 ఏళ్ల టీడీపీ అనుబంధానికి స్వస్తి.. వైఎస్సార్‌సీపీలో చేరిన ఇర్లపాటి నరసయ్య thumb ● బాలల హక్కులకు భంగం కలిగించే ఉద్యోగులను శాశ్వతంగా తొలగించాలి thumb ● 1,105 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు అందజేత thumb ● వైసీపీకి రాజీనామా.. టీడీపీలో చేరిన రావులపాలెం మాజీ జెడ్పీటీసీ thumb ● ఖానాపూర్ మండలంలో వరి పంట కోత ప్రయోగం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై అధికారులకు అవగాహన కార్యక్రమం thumb ● భవన నిర్మాణ కార్మికుల సెస్ నిధులను పక్కదారి పట్టిస్తే సహించేది లేదు thumb ● గార్లను కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి thumb ● పదవీ విరమణ అనంతరం శ్రీవారి సేవలో చంద్రారెడ్డి దంపతులు
Test 4
Date of Publish : 18 November 2026, 06:48 pm
Posted by : SEETHA KIRAN KUMAR

తెలంగాణ సీఎస్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆర్టీసీ ఎండీ, హైదరాబాద్ సీపీ

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
18 Nov, 2026 - 06:48 PM
15 వీక్షణలు

సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో భేటీ

హైదరాబాద్: నూతనంగా నియమితులైన టీజీఎస్‌ఆర్టీసీ వైస్‌ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అనిల్ కుమార్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ మహేష్ భగవత్ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని మర్యాదపూర్వకంగా కలిశారు. సచివాలయంలో ఈ భేటీ జరిగింది.

ఈ సందర్భంగా ఆర్టీసీ ప్రస్తుత పరిస్థితి, సంస్థ అభివృద్ధి ప్రణాళికలు, సంస్థను మరింత బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై డాక్టర్ అనిల్ కుమార్ సీఎస్‌తో చర్చించారు. ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించే అంశాలపైనా చర్చించినట్లు తెలిపారు.