BREAKING
thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు
Date of Publish : 19 July 2026, 05:23 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

సీడ్ మొక్కజొన్న రైతుల సమస్యల పరిష్కారానికి రేపు నూజివీడులో ధర్నా

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Jul, 2026 - 05:23 PM
115 వీక్షణలు

సీడ్ మొక్కజొన్న రైతుల సమస్యల పరిష్కారానికి రేపు నూజివీడులో ధర్నా

సీడ్ మొక్కజొన్న విత్తన కంపెనీల నుంచి రైతులకు రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం ఆధ్వర్యంలో జూలై 20 (సోమవారం) ఉదయం 10 గంటలకు నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు రైతుసంఘం నాయకులు తెలిపారు.

ఈ సమస్యతో బాధపడుతున్న ప్రతి గ్రామంలోని రైతులకు సమాచారం అందించి, వారంతా సకాలంలో నూజివీడుకు చేరుకుని ధర్నాలో పాల్గొని తమ సమస్యల పరిష్కారానికి మద్దతు ఇవ్వాలని రైతుసంఘం విజ్ఞప్తి చేసింది.

ఈ కార్యక్రమానికి సంబంధించి మరిన్ని వివరాల కోసం రైతుసంఘం నాయకులు రాయంకుల లక్ష్మణరావు, మడుపల్లి వెంకట నాగేంద్రరావును సంప్రదించాలని సూచించారు.