BREAKING
thumb ● ఎమ్మెల్యేను కలిసిన మునగపాక హైస్కూల్ చైర్మన్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ చైర్‌పర్సన్ thumb ● పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు thumb ● చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన బుద్ధా వెంకన్న thumb ● చౌడేపల్లిలో వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులకు వీడ్కోలు సన్మానం thumb ● 15 రోజులుగా వీఆర్ఏల దీక్ష.. thumb ● 2027 జనాభా లెక్కల సేకరణలో 21 రకాల వైకల్యలను సేకరించాలి thumb ● పద్మశాలి సంఘం నేత పున్న శ్రీనివాసులుకు కొండా లక్ష్మణ్ బాపూజీ పురస్కారం thumb ● ఇరిగేషన్ కాలువపై నిర్మాణంపై ఫిర్యాదు thumb ● బత్తలూరులో స్మశాన వాటికకు కొత్త రోడ్డు నిర్మాణానికి భూమిపూజ thumb ● ఎమ్మెల్యేను కలిసిన మునగపాక హైస్కూల్ చైర్మన్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ చైర్‌పర్సన్ thumb ● పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు thumb ● చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన బుద్ధా వెంకన్న thumb ● చౌడేపల్లిలో వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులకు వీడ్కోలు సన్మానం thumb ● 15 రోజులుగా వీఆర్ఏల దీక్ష.. thumb ● 2027 జనాభా లెక్కల సేకరణలో 21 రకాల వైకల్యలను సేకరించాలి thumb ● పద్మశాలి సంఘం నేత పున్న శ్రీనివాసులుకు కొండా లక్ష్మణ్ బాపూజీ పురస్కారం thumb ● ఇరిగేషన్ కాలువపై నిర్మాణంపై ఫిర్యాదు thumb ● బత్తలూరులో స్మశాన వాటికకు కొత్త రోడ్డు నిర్మాణానికి భూమిపూజ
Date of Publish : 16 August 2026, 04:56 pm
Posted by : SIVA RAJ

సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు

ఆంధ్రప్రదేశ్
/ గుంటూరు
Reporter
Siva Raj Guntur west Constituency Reporter
16 Aug, 2026 - 04:56 PM
69 వీక్షణలు

సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు

గుంటూరు: సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. ఎస్పీ వకుల్ జిందాల్, ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లా స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ అలహరి శ్రీనివాస్ సర్దార్ గౌతు లచ్చన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

స్వాతంత్ర్య సమరయోధుడిగా, ప్రముఖ ప్రజా నాయకుడిగా సర్దార్ గౌతు లచ్చన్న రైతులు, కార్మికులు, పేదలు, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం జీవితాంతం పోరాడారని డీఎస్పీ పేర్కొన్నారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన ప్రజాసేవా స్ఫూర్తి నేటి తరానికి, ముఖ్యంగా యువతకు ఆదర్శమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏఆర్ ఆర్‌ఐ కృష్ణయ్య, ఏఆర్‌ఆర్‌ఎస్‌ఐ యేసు రాజు, పోలీస్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొని సర్దార్ గౌతు లచ్చన్న చిత్రపటానికి నివాళులర్పించారు.