BREAKING
నవంబర్‌ 15న ఏపీలో NMMS పరీక్ష ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు వెల్లంకి గ్రామంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా రోడ్డు పక్కనే పశువు కళేబరం : దుర్వాసనతో ప్రయాణికులకు అవస్థలు! రావులపాలెం గ్రామపంచాయతీలో ఏసీబీ తనిఖీలు గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం కేంద్ర కనీస వేతన సలహా బోర్డులో సీఐటీయు కు ప్రాతినిధ్యం కల్పించాలి మట్టి గణపతులనే ప్రతిష్టించాలని, పర్యావరణాన్ని కాపాడాలని హెచ్ఎండిఏ ఏఈఈ నితీష్ రెడ్డి పిలుపు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి నవంబర్‌ 15న ఏపీలో NMMS పరీక్ష ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు వెల్లంకి గ్రామంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా రోడ్డు పక్కనే పశువు కళేబరం : దుర్వాసనతో ప్రయాణికులకు అవస్థలు! రావులపాలెం గ్రామపంచాయతీలో ఏసీబీ తనిఖీలు గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం కేంద్ర కనీస వేతన సలహా బోర్డులో సీఐటీయు కు ప్రాతినిధ్యం కల్పించాలి మట్టి గణపతులనే ప్రతిష్టించాలని, పర్యావరణాన్ని కాపాడాలని హెచ్ఎండిఏ ఏఈఈ నితీష్ రెడ్డి పిలుపు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి
Date of Publish : 27 July 2026, 09:59 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

స్వస్తిక్ డాన్స్ అకాడమీ విద్యార్థులకు ఘన అభినందనలు..

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
27 Jul, 2026 - 09:59 PM
35 వీక్షణలు

స్వస్తిక్ డాన్స్ అకాడమీ విద్యార్థులకు ఘన అభినందనలు..

అన్నమయ్య జిల్లా.పుంగనూరు.

ది అల్టిమేట్ మెగా డాన్స్ & మ్యూజిక్ ఫెస్ట్ – 2026లో అద్భుత ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచిన ధన్విక, మౌనిక, సోనారిక, హర్షిత, సహాన, హర్షిత, మోక్షిత్ సాయి, శివ, సునీల్ విద్యార్థులకు డి ఫేమ్ జిత్తు మాస్టర్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

ఈ విద్యార్థులు భవిష్యత్తులో కూడా మరిన్ని ఉన్నత స్థాయి నృత్య పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను నిరూపించుకునేలా డి ఫేమ్ వేదిక ద్వారా అన్ని విధాలా ప్రోత్సాహం అందిస్తూ, అవకాశాలు కల్పిస్తామని ఆయన తెలిపారు.

ఈ విజయానికి కృషి చేసిన గురువులు, తల్లిదండ్రులు మరియు స్వస్తిక్ డాన్స్ అకాడమీ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, విద్యార్థులు జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.