BREAKING
thumb లద్దిగంలో ఘనంగా గణేష్ నిమజ్జనం.. రూ.61 వేలకు లడ్డూ వేలం thumb MGM ఆసుపత్రిలో పైకప్పు ఊడి ముగ్గురికి గాయాలు thumb ప్రతి రైతుకు ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పించాలి thumb రొంపిచర్లలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు.. thumb డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం.. వీధిలో మురుగు నీరు thumb పులివెందులలో ఘనంగా వినాయక లడ్డూ వేలం.. భారీ ధరలకు లడ్డూలు thumb పులివెందులలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఆశలు thumb ఆళ్లగడ్డలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఊరట thumb చిట్టిరెడ్డిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం! thumb కొల్లి బాలు మృతికి చిర్ల జగ్గిరెడ్డి సంతాపం thumb లద్దిగంలో ఘనంగా గణేష్ నిమజ్జనం.. రూ.61 వేలకు లడ్డూ వేలం thumb MGM ఆసుపత్రిలో పైకప్పు ఊడి ముగ్గురికి గాయాలు thumb ప్రతి రైతుకు ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పించాలి thumb రొంపిచర్లలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు.. thumb డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం.. వీధిలో మురుగు నీరు thumb పులివెందులలో ఘనంగా వినాయక లడ్డూ వేలం.. భారీ ధరలకు లడ్డూలు thumb పులివెందులలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఆశలు thumb ఆళ్లగడ్డలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఊరట thumb చిట్టిరెడ్డిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం! thumb కొల్లి బాలు మృతికి చిర్ల జగ్గిరెడ్డి సంతాపం
Date of Publish : 20 September 2026, 01:35 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

సీనియర్ సీపీఐ నాయకుడు బృంగి సుబ్రహ్మణ్యం మృతి

ఆంధ్రప్రదేశ్
/ మార్కాపురం / కనిగిరి
Reporter
Thallapalli Lakshmana కనిగిరి నియోజకవర్గ ప్రతినిధి
20 Sep, 2026 - 01:35 PM
13 వీక్షణలు

కనిగిరి: సీనియర్ సీపీఐ నాయకుడు, రిటైర్డ్ ఉపాధ్యాయుడు బృంగి సుబ్రహ్మణ్యం ఆదివారం సేలంలో మృతి చెందారు. ఆయన మృతితో సీపీఐ నాయకులు, ఉపాధ్యాయులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

బృంగి సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని ఆదివారం సాయంత్రం సేలం నుంచి కనిగిరిలోని ఆయన స్వగృహానికి తీసుకురానున్నట్లు కుటుంబ సభ్యులు, బంధువులు తెలిపారు.

అనంతరం సోమవారం పీసీ పల్లి మండలం బుడ్డారెడ్డిపల్లిలోని ఆయన స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

సీపీఐలో సీనియర్ నాయకుడిగా, ఉపాధ్యాయుడిగా బృంగి సుబ్రహ్మణ్యం అందించిన సేవలను పలువురు గుర్తుచేసుకున్నారు. ఆయన మృతి పార్టీ నాయకులు, ఉపాధ్యాయులు, అభిమానులకు తీరని లోటుగా పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు సీపీఐ నాయకులు, ఉపాధ్యాయులు, అభిమానులు సానుభూతి తెలిపారు.